హర్మూజ్
Actor ProfilePolitician

హర్మూజ్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources8
గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా
Asianet News Telugu25 Nov 2026
గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా

అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల

హర్మూజ్ జలసంధిపై వీడని ఉత్కంఠ.. అమెరికా, ఇరాన్ ల పరస్పర విరుద్ధ ప్రకటనలు
AP7AM23 Nov 2026
హర్మూజ్ జలసంధిపై వీడని ఉత్కంఠ.. అమెరికా, ఇరాన్ ల పరస్పర విరుద్ధ ప్రకటనలు

ఇరాన్‌తో తాము ‘పాక్షికంగానే చర్చలు’ జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యకు ఆదేశించే బదులు, ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచడానికే తాను

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్
AP7AM22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్

భారత్‌తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్
Samayam Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్

రష్యా నుంచి భారత్‌కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం
Asianet News Telugu20 Nov 2026
అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని

హర్మూజ్ పై అమెరికా తన పద్ధతి మార్చుకోవాల్సిందే
AP7AM19 Nov 2026
హర్మూజ్ పై అమెరికా తన పద్ధతి మార్చుకోవాల్సిందే

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అమెరికా తన ధోరణిని మార్చుకుని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.అమెరికా తమపై బెదిరింపులకు పాల్పడటం ఆపాలని, నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తమ దేశం నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఆర్థికంగా పరిహారం చెల్లించాలని షరతులు విధించింది. అలాగే, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై ఉన్న ఆంక్షలను బేషరతుగా ఎత్తివేయాలని కోరుతోంది.జులైలో ఇరు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం, ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం వంటి అంశాలపై తుది ఒప్పందంలో చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలకు నిర్దేశించిన 60 రోజుల గడువు మరో వారంలో ముగియనుంది. అయితే, ముందుగా హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఒప్పందం కుదిరితేనే మిగతా అంశాలపై చర్చిస్తామని అమెరికా పట్టుబట్టడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు, హర్మూజ్ జలసంధి నిర్వహణ కోసం ఒమన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇరాన్ వర్గాలు తెలిపాయి. రవాణా మార్గంపై త్వరలోనే ఏకాభిప్రాయం కుదరవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు

అప్పటివరకూ హర్మూజ్ ను తెరవబోం
Eenadu18 Nov 2026
అప్పటివరకూ హర్మూజ్ ను తెరవబోం

అమెరికా తన ప్రవర్తనను మార్చుకునేవరకూ హర్మూజ్‌ జలసంధిని తెరవబోమని ఇరాన్‌ తేల్చిచెప్పింది. నౌక దిగ్బంధం ఎత్తివేయాలని.. నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్‌ తాజాగా డిమాండ్‌ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో

భగ్గుమన్న హర్మూజ్
Eenadu16 Nov 2026
భగ్గుమన్న హర్మూజ్

రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి భారతీయ నావికుడి మృతి మరో 10 మంది భారతీయులకూ గాయాలు ఇరాన్‌ దౌత్యాధికారికి తీవ్ర నిరసన తెలిపిన విదేశీ వ్యవహారాలశాఖ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ దుబాయ్, దిల్లీ

హర్మూజ్ పై దాడిలో భారతీయుడి మృతి.. ఇరాన్ ఉప దౌత్యవేత్తకు భారత్ సమన్లు
Eenadu13 Nov 2026
హర్మూజ్ పై దాడిలో భారతీయుడి మృతి.. ఇరాన్ ఉప దౌత్యవేత్తకు భారత్ సమన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్‌ జలసంధిలో యూఏఈ జెండాతో వెళ్తున్న రెండు ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడుల్లో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించిన

చమురు మంటల్లో కరుగుతోన్న సూచీల లాభం
Eenadu11 Nov 2026
చమురు మంటల్లో కరుగుతోన్న సూచీల లాభం

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభయ్యాయి (Stock Market). హర్మూజ్

హర్మూజ్ లో ఒక్కో ట్యాంకర్ కు రూ.287 కోట్లు చెల్లించాలా
Eenadu11 Nov 2026
హర్మూజ్ లో ఒక్కో ట్యాంకర్ కు రూ.287 కోట్లు చెల్లించాలా

ఇంటర్నెట్‌డెస్క్‌: హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లో రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ (Trump) ప్రతిపాదించిన 20% టోల్‌ ప్రతిపాదన అమలైతే చమురు ధరలు భారీగా పెరిగిపోవడం ఖాయం. ఈ ప్రతిపాదన

హర్మూజ్ ఉద్రిక్తతలతో భారత నౌకకు సెగ
AP7AM11 Nov 2026
హర్మూజ్ ఉద్రిక్తతలతో భారత నౌకకు సెగ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలల ప్రభావం ఇప్పుడు భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక నౌకపై పడింది. అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రపంచ పర్యటనకు వెళ్లిన భారత

హర్మూజ్ లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
Eenadu11 Nov 2026
హర్మూజ్ లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే

హర్మూజ్ ను రక్షిస్తాం.. రుసుము చెల్లించండి
Eenadu10 Nov 2026
హర్మూజ్ ను రక్షిస్తాం.. రుసుము చెల్లించండి

వాషింగ్టన్‌: హర్మూజ్‌ను (Hormuz) మూసివేసినట్లు ఇరాన్‌ (Iran) ప్రకటించిన నేపథ్యంలో అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. హర్మూజ్‌ జలసంధిని ఇకపై అమెరికా తన

హర్మూజ్ ను రక్షిస్తాం.. డబ్బులు కట్టండి
Eenadu9 Nov 2026
హర్మూజ్ ను రక్షిస్తాం.. డబ్బులు కట్టండి

హర్మూజ్‌ జలసంధిని ఇకమీదట అమెరికా నియంత్రణలోకి తీసుకుంటుందని.. అందుకు గాను తమకు డబ్బులు చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ‘‘ఆ జలసంధిని మా ఆధీనంలోనే ఉంచుకుంటాం. దాని నిర్వహణ బాధ్యతను

గల్ఫ్ లో యుద్ధ జ్వాలలతో ఒక్కసారిగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
AP7AM4 Nov 2026
గల్ఫ్ లో యుద్ధ జ్వాలలతో ఒక్కసారిగా పెరిగిన క్రూడాయిల్ ధరలు

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి దేశాలకు కూడా విస్తరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని తక్షణ

కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
10TV Telugu4 Nov 2026
కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

కొత్త ఓటర్లకు కొత్త నిబంధన తల్లిదండ్రుల వివరాలు ఇక తప్పనిసరి నకిలీ ఓట్లకు ఈసీ చెక్ Voter ID registration: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా SIR సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటరు

హర్మూజ్ లో హైటెన్షన్ .. ఖతార్ కీలక నిర్ణయం
Eenadu3 Nov 2026
హర్మూజ్ లో హైటెన్షన్ .. ఖతార్ కీలక నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) మరోసారి మూసివేసినట్లు ఇరాన్‌ (Iran) ప్రకటించడం, నౌకలపై దాడులు

ఇరాన్ ప్రతీకార చర్యలు... అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ మూసివేత
AP7AM3 Nov 2026
ఇరాన్ ప్రతీకార చర్యలు... అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ మూసివేత

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాలపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్, ఖతార్, ఒమన్‌

హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
Samayam Telugu1 Nov 2026
హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత

మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ
Eenadu31 Oct 2026
మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సైప్రస్ జెండాతో హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జలసంధిని మరోసారి

ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది
AP7AM30 Oct 2026
ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ‘హర్మూజ్’ గుండా సైప్రస్ జెండాతో వెళ్తున్న 'ఎం/వి

హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్
Eenadu30 Oct 2026
హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్‌ ప్రకటించింది. మరోవైపు

ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
AP7AM30 Oct 2026
ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా, శనివారం

ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే
Eenadu20 Oct 2026
ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాతో ఉద్రిక్తతల వేళ హర్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్‌ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. హర్మూజ్‌ (Strait of Hormuz) పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని

ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన టెహ్రాన్
10TV Telugu13 Oct 2026
ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన టెహ్రాన్

US Iran War Updates : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై అమెరికా మరో విడత దాడులకు పాల్పడింది. ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడతామని అమెరికా

ఇరాన్ పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి
AP7AM13 Oct 2026
ఇరాన్ పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి

పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్‌పై బుధవారం రాత్రి

హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకలపై దాడులు
Sakshi8 Oct 2026
హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకలపై దాడులు

టెహ్రాన్‌: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్‌తో భారత్‌కు వస్తున్న భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్

పశ్చిమాసియాలో మళ్లీ నిప్పుల వాన.. 85 అమెరికా బేస్ లపై ఇరాన్ క్షిపణులు
Eenadu8 Oct 2026
పశ్చిమాసియాలో మళ్లీ నిప్పుల వాన.. 85 అమెరికా బేస్ లపై ఇరాన్ క్షిపణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులతో గల్ఫ్‌ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్‌.. ప్రతీకార దాడులు

ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు
TeluguOne8 Oct 2026
ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లాయి. యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో , అమెరికా ప్రతిదాడి ప్రారంభించింది. అమెరికా రక్షణ శాఖ

జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది
AP7AM7 Oct 2026
జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో

మెలోనీ మంచి వ్యక్తి.. ఆమె అంటే అభిమానం - డొనాల్డ్ ట్రంప్
Oneindia Telugu7 Oct 2026
మెలోనీ మంచి వ్యక్తి.. ఆమె అంటే అభిమానం - డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మెలోనీ మంచి వ్యక్తి అని.. ఆమె అంటే అభిమానం ఉందని వ్యాఖ్యానించారు

మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్
TeluguOne2 Oct 2026
మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

ఒప్పందాన్ని బేఖాతరు చేసిన ఇరాన్.. హర్మూజ్ లో మళ్లీ మిస్సైళ్ల మోత
AP7AM2 Oct 2026
ఒప్పందాన్ని బేఖాతరు చేసిన ఇరాన్.. హర్మూజ్ లో మళ్లీ మిస్సైళ్ల మోత

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) రెండు వాణిజ్య నౌకలపై

ఖమేనీ అంత్యక్రియల వేళ.. హర్మూజ్ లో నౌకలపై ఇరాన్ దాడులు
Eenadu1 Oct 2026
ఖమేనీ అంత్యక్రియల వేళ.. హర్మూజ్ లో నౌకలపై ఇరాన్ దాడులు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం కుదిరినా.. హర్మూజ్‌లో ఉద్రిక్తతలు పూర్తిస్థాయిలో తగ్గిపోలేదు. తాజాగా ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న రెండు

పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్ డేట్.. మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్? ముడి చమురు ధరలతో
10TV Telugu27 Sept 2026
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్ డేట్.. మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్? ముడి చమురు ధరలతో

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు

హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు
Eenadu23 Sept 2026
హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 నుంచి 20 ఎరువులు, ముడిసరకులతో కూడిన నౌకలు హర్మూజ్‌

హర్మూజ్ ను దాటి.. భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు
Eenadu22 Sept 2026
హర్మూజ్ ను దాటి.. భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు

సుమారు 15 నుంచి 20 ఎరువుల నౌకలు హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌కు బయలుదేరాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఎనిమిది నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియాను, నాలుగు నౌకలు 2.57 లక్షల టన్నుల

గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
10TV Telugu22 Sept 2026
గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్‌జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
AP7AM21 Sept 2026
గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జీ) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం

హర్మూజ్ లో సేవా రుసుం వసూలు చేస్తాం.. మిత్ర దేశాలకు స్పెషల్ ట్రీట్ మెంట్
Eenadu19 Sept 2026
హర్మూజ్ లో సేవా రుసుం వసూలు చేస్తాం.. మిత్ర దేశాలకు స్పెషల్ ట్రీట్ మెంట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Hormuz)లో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా

ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందందే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు
Asianet News Telugu28 Aug 2026
ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందందే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్‌ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే

వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే
10TV Telugu26 Aug 2026
వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే

Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను

దోహా చర్చల వేళ అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్
AP7AM26 Aug 2026
దోహా చర్చల వేళ అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్

ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికాతో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15
TeluguOne19 Aug 2026
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15

అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చలకు జూలై 15 తుది గడువుగా ముహూర్తం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల శాంతి

అమెరికా-ఇరాన్ చర్చలకు డెడ్ లైన్.. ఆ రోజే ఆఖరి గడువు
AP7AM19 Aug 2026
అమెరికా-ఇరాన్ చర్చలకు డెడ్ లైన్.. ఆ రోజే ఆఖరి గడువు

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ దౌత్యపరమైన చర్చలకు సంబంధించి ఒక కీలక గడువు ఖరారైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి

హర్మూజ్ సంక్షోభంలో భారత్ విజయం.. టోల్ చెల్లించకుండా 12 నౌకలు ఇండియాకు
AP7AM15 Aug 2026
హర్మూజ్ సంక్షోభంలో భారత్ విజయం.. టోల్ చెల్లించకుండా 12 నౌకలు ఇండియాకు

ప్రపంచాన్ని కుదిపేసిన ఇంధన సంక్షోభ సమయంలో పరిస్థితిని భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ తెలిపారు. హర్మూజ్‌ జలసంధిని దాదాపు నాలుగు నెలలు మూసివేసినా దేశంలో

మళ్లీ చర్చల బాట పట్టిన యుఎస్-ఇరాన్.. ఇరు దేశాలు దాడుల నిలిపివేత
AP7AM11 Aug 2026
మళ్లీ చర్చల బాట పట్టిన యుఎస్-ఇరాన్.. ఇరు దేశాలు దాడుల నిలిపివేత

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇరాన్ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఒకరిపై ఒకరు సైనిక దాడులు నిలిపివేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్

హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం
Sakshi9 Aug 2026
హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్ .. 14 మంది దుర్మరణం

రియాద్‌ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ

కువైట్, బహ్రెయిన్ లపై విరుచుకుపడిన ఇరాన్.. ట్రంప్ హెచ్చరికతో యుద్ధ మేఘాలు
AP7AM6 Aug 2026
కువైట్, బహ్రెయిన్ లపై విరుచుకుపడిన ఇరాన్.. ట్రంప్ హెచ్చరికతో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) సంచలన చర్యకు పూనుకుంది

హర మ జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in