హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్ లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్ డేట్
Actor ProfileActor

హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్ లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్ డేట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్ లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్ డేట్
Asianet News Telugu25 Dec 2026
హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్ లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్ డేట్

‘హను-మాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరో మెట్టు ఎక్కిస్తున్నారు. అందులో భాగంగా రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా, ‘కాంతార’తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రశ్న ఒకటి సినీ ప్రియుల మదిలో మెదులుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఎవరు పోషించబోతున్నారు? ‘హను-మాన్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’.. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని అంటున్నారు. సూపర్‌హీరో కథకు బదులుగా పౌరాణిక అంశాలు, భక్తి, దైవత్వం, యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండగా, ఆయన లుక్ ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ పాత్ర కోసం రిషబ్ చేసుకున్న మేకోవర్ కూడా ఆసక్తికరంగా మారింది. వామికా గబ్బి ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్. అలాగే తేజ సజ్జా, రానా దగ్గుబాటి లాంటి ప్రముఖ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తేజ సజ్జా `హను మాన్‌`లో నటించిన విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ కథలో హనుమంతుడి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, శ్రీరాముడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ పాత్రకు ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం. శ్రీరాముడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోను తీసుకువస్తే సినిమా క్రేజ్ మరింత పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నటుడిని ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు ఈ పాత్రకు ఒప్పుకోకపోతే, ప్రశాంత్ వర్మ ముందు మరో ఆప్షన్ కూడా ఉందని

హన మ త డ గ ర షబ శ ట ట మర జ హన మ న ల శ ర ర మ డ గ ఎవర క ర జ అప డ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in