సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే
Actor ProfileActor

సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే
TV9 Telugu10 Oct 2026
సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే

సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే.. సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే.. నెలకు కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారానే ఆమె దాదాపు సుమారు 7 నుండి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కేవలం అందం, అభినయమే కాకుండా సోషల్ మీడియాలో అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండటం, ట్రెండింగ్ రీల్స్ చేయడం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. సినిమాలకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఈ భామ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. శ్రీలీల ఆస్తి విలువ రూ.15 కోట్లు అని టాక్. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్

స షల మ డ య ద వ ర శ ర ల ల ఎ త స ప ద స త ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in