స్వాతంత్ర్య దినోత్స వ వేడుకల్లో సీఎం విజ య్ పేరెంట్స్ తో త్రిష .. ఇదిగో వీడియో
Actor ProfilePolitician

స్వాతంత్ర్య దినోత్స వ వేడుకల్లో సీఎం విజ య్ పేరెంట్స్ తో త్రిష .. ఇదిగో వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్ర్య దినోత్స వ వేడుకల్లో సీఎం విజ య్ పేరెంట్స్ తో త్రిష .. ఇదిగో వీడియో
AP7AM22 Dec 2026
స్వాతంత్ర్య దినోత్స వ వేడుకల్లో సీఎం విజ య్ పేరెంట్స్ తో త్రిష .. ఇదిగో వీడియో

నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న ఊహాగానాలకు మరో సంఘటన బలాన్నిచ్చింది. నేడు ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన వేడుకలకు త్రిష హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం హోదాలో విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి త్రిష హాజరుకావడంతో వీరిద్దరి బంధంపై జరుగుతున్న ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది.వేడుకల్లో పాల్గొన్న త్రిష, అతిథుల కోసం కేటాయించిన ముందు వరుసలో కూర్చున్నారు. ఆమె పక్కనే విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా త్రిష ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆమె బంగారు వర్ణం చీరలో, తక్కువ ఆభరణాలతో ఎంతో హుందాగా, సంప్రదాయబద్ధంగా హాజరయ్యారు.ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా త్రిష హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ కనిపించడంతో, వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది

స వ త త ర య ద న త స వ వ డ కల ల స ఎ వ జ య ప ర ట స త త ర ష ఇద గ వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in