సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు
Actor ProfilePolitician

సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు
Zee Telugu31 Oct 2026
సువర్ణ త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. రాబోయే 6 నెలలు ఈ 4 రాశుల వారికి తిరుగులేదు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Suvarna Trikona Rajayogam 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితులతో పాటు వాటి కదలికలు మానవ జీవితంలో హెచ్చుతగ్గులకు దారి తీస్తాయని మనందరికీ తెలుసు.. ఈ 2026 సంవత్సరంలో రాబోయే 6 నెలలు అత్యంత కీలకం కాబోతోంది.. ఎందుకంటే కర్మఫల దాతగా భావించే.. శని దేవుడు, దేవగురువు అయిన బృహస్పతి ఒక ప్రత్యేకమైన కోణంలోకి రాబోతోంది. దీని వల్ల అరుదైన సువర్ణ త్రికోణ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల శుభ దృష్టి ప్రభావం వల్ల రాబోయే 6 నెలలు 4 రాశుల వారికి గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి అదృష్టం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. శని-గురు గ్రహాల అద్భుతమైన యోగం.. జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని కర్మఫల ప్రదాతగా.. న్యాయ దేవుడిగా చెప్పుకుంటారు. మరోవైపు దేవగురువు బృహస్పతి అదృష్టం, ఐశ్వర్యం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట కోణంలో ఒకదానికొకటి త్రికోణ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు.. గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీనిని రాజయోగంగా కూడా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం కొన్ని రాశులవారికి ప్రత్యక్ష, సానుకూల ప్రభావం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, ఆత్మవిశ్వాసంపై స్పష్టంగా కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ అదృష్ట యోగం వల్ల ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు.. సింహ రాశి (Leo) సింహ రాశి వారిపై దేవగురువు బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో