సిరీస్
Actor ProfilePolitician

సిరీస్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources12
భారీ 9000 బ్యాటరీ, 50 కెమెరాతో 17 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అరాచకం
Zee Telugu15 Nov 2026
భారీ 9000 బ్యాటరీ, 50 కెమెరాతో 17 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అరాచకం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

కోహ్లీ గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా
SkyC Media14 Nov 2026
కోహ్లీ గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా

ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే సిరీస్ ముంగిట టీమ్ ఇండియా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్? ప్రాక్టీస్ సెషన్ వీడియోలు వైరల్
Andhra Jyothy14 Nov 2026
గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్? ప్రాక్టీస్ సెషన్ వీడియోలు వైరల్

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ

కు మరో ఛాన్స్.. జూలై 24 వరకు గడువు పొడిగింపు.. ఇంట్లోనే ఇలా ఎన్యూమరేషన్ ఫారం నింపండి
10TV Telugu14 Nov 2026
కు మరో ఛాన్స్.. జూలై 24 వరకు గడువు పొడిగింపు.. ఇంట్లోనే ఇలా ఎన్యూమరేషన్ ఫారం నింపండి

ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగింపు జూలై 31న ముసాయిదా జాబితా విడుదల ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, అక్టోబర్ 3న తుది జాబితా SIR Enumeration : ఏపీలో ఓటర్లకు భారీ గుడ్ న్యూస్.. ఓటర్ల సవరణ, కొత్త ఓటు

టాస్ ఓడిన భార త్.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్ మ న్ గిల్ కీల క వ్యాఖ్యలు
10TV Telugu14 Nov 2026
టాస్ ఓడిన భార త్.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్ మ న్ గిల్ కీల క వ్యాఖ్యలు

IND vs ENG : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా తొలి వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్

కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్ లో బయటపడ్డ అసలు సీన్
Asianet News Telugu14 Nov 2026
కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్ లో బయటపడ్డ అసలు సీన్

మంగళవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది. ఈ సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందు

రోహిత్ ఇజ్ బ్యాక్.. ఇంగ్లండ్ తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే
Andhra Jyothy14 Nov 2026
రోహిత్ ఇజ్ బ్యాక్.. ఇంగ్లండ్ తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే

మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్

ఇంగ్లండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ
Andhra Jyothy14 Nov 2026
ఇంగ్లండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టీ20

వన్ ప్లస్ లకు చుక్కలే.. 10,000 భారీ బ్యాటరీతో 6 సిరీస్
Zee Telugu13 Nov 2026
వన్ ప్లస్ లకు చుక్కలే.. 10,000 భారీ బ్యాటరీతో 6 సిరీస్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ఇంగ్లాండ్ లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్ కు 2027 వరల్డ్ కప్ లో నో ప్లేస్..
TV9 Telugu13 Nov 2026
ఇంగ్లాండ్ లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్ కు 2027 వరల్డ్ కప్ లో నో ప్లేస్..

India vs England ODI series 2026: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది గంటల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతకు టీమిండియా శ్రీకారం చుట్టనుంది

ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. లిస్ట్ తో తొలి పేరు షాకింగే భయ్యో
TV9 Telugu13 Nov 2026
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. లిస్ట్ తో తొలి పేరు షాకింగే భయ్యో

Team India debutants in England: టీ20 సిరీస్ ఉత్కంఠ ముగిసిన తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. పొట్టి ఫార్మాట్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం

ఒకట్రెండు కాదు.. ఏకంగా 7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ
TV9 Telugu13 Nov 2026
ఒకట్రెండు కాదు.. ఏకంగా 7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ

Virat Kohli ODI Comeback: గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి

ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu13 Nov 2026
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు

Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన

తెలివైన పెట్టుబడి.. రూ.4800లకే గ్రాము బంగారం కొన్నారు.. ఇప్పుడు 2 లక్షల లాభం, ఆపై వడ్డీ పొందుతున్నారు
Samayam Telugu13 Nov 2026
తెలివైన పెట్టుబడి.. రూ.4800లకే గ్రాము బంగారం కొన్నారు.. ఇప్పుడు 2 లక్షల లాభం, ఆపై వడ్డీ పొందుతున్నారు

Gold Bond Magic: భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. తమకు స్తోమతకు తగినట్లుగా వీలైనప్పుడల్లా బంగారం కొంటూనే ఉంటారు. అయితే, ఫిజికల్ గోల్డ్ (నగలు, నాణేలు, బిస్కెట్లు) కంటే డిజిటల్ రూపంలో

సచిన్ తర్వాత కోహ్లీ మాత్రమే.. ఈ వన్డే సిరీస్ తో 15 వేల రన్ క్లబ్ లోకి కింగ్
TeluguOne12 Nov 2026
సచిన్ తర్వాత కోహ్లీ మాత్రమే.. ఈ వన్డే సిరీస్ తో 15 వేల రన్ క్లబ్ లోకి కింగ్

టీ20 సిరీస్‌లో ఊహించని ఫలితాన్ని చవిచూసిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పూర్తి దృష్టి సారించింది. ఈ కీలక సిరీస్‌కు రోహిత్ శర్మ

రో-కో ఈజ్ బ్యాక్.. నేడే భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే
Samayam Telugu12 Nov 2026
రో-కో ఈజ్ బ్యాక్.. నేడే భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే

టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే

ఐఫోన్ 18 ప్రో లాంచ్ టైమ్ లైన్ వచ్చేసింది.. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తోందంటే
Asianet News Telugu12 Nov 2026
ఐఫోన్ 18 ప్రో లాంచ్ టైమ్ లైన్ వచ్చేసింది.. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తోందంటే

ఆపిల్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) లాంచ్ టైమ్‌లైన్ క్లియర్‌గా వచ్చేసింది. కొత్త ఐఫోన్‌తో పాటు సరికొత్త సాఫ్ట్‌వేర్ ఐఓఎస్ 27 డెవలపర్ బీటాలు

వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం
Andhra Jyothy12 Nov 2026
వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతారా? అనే విషయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి

భారత్, ఇంగ్లాండ్ తొలి పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే
TV9 Telugu12 Nov 2026
భారత్, ఇంగ్లాండ్ తొలి పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే

Ind vs Eng Live Streaming India: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటడానికి సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత

పెళ్లి పీటలెక్కబోతున్న పెదకాపు’ బ్యూటీ.. ప్రియుడితో బ్రిగిడా సాగా ఎంగేజ్ మెంట్
Samayam Telugu12 Nov 2026
పెళ్లి పీటలెక్కబోతున్న పెదకాపు’ బ్యూటీ.. ప్రియుడితో బ్రిగిడా సాగా ఎంగేజ్ మెంట్

కోలీవుడ్ నటి బ్రిగిడా సాగా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్‌లో ‘పవి టీచర్’ పాత్రతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత

భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ద్రావిడ్ 15 ఏళ్ల రికార్డుపై కోహ్లీ, రోహిత్ కన్ను
AP7AM11 Nov 2026
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ద్రావిడ్ 15 ఏళ్ల రికార్డుపై కోహ్లీ, రోహిత్ కన్ను

భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో వీరిద్దరూ

ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్
TV9 Telugu11 Nov 2026
ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్

India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్‌తో జరగబోయే

కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే
Asianet News Telugu11 Nov 2026
కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే

టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నాడు. టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ వన్డే

ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. ఆ రెండూ డోంట్ మిస్
TV9 Telugu10 Nov 2026
ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. ఆ రెండూ డోంట్ మిస్

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికర సినిమాలు రానున్నాయి. తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ ల 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', సుమంత్ మహేంద్రగిరి వారాహి వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి తదితర తెలుగు

సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా
TV9 Telugu10 Nov 2026
సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా

బ్రిగిడా సాగా.. పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ

ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ 10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200 కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్
10TV Telugu10 Nov 2026
ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ 10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200 కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కెమెరా యూనిట్‌లో భారీ అప్‌గ్రేడ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉండొచ్చు 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే కూడా ఉండే ఛాన్స్ Oppo Find X10

వారెవ్వా.. ఫ్లిప్ కార్ట్ లో కనిపించిన లావా కొత్త ఫోన్లు.. డిజైన్, ఫీచర్లు ముందే లీక్
10TV Telugu10 Nov 2026
వారెవ్వా.. ఫ్లిప్ కార్ట్ లో కనిపించిన లావా కొత్త ఫోన్లు.. డిజైన్, ఫీచర్లు ముందే లీక్

ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈ లైనప్‌లో లావా విరాట్ V1 5జీ, విరాట్ V1 ఫస్ట్ రెండు ఫోన్‌లు డిజైన్ ఒకటే, రియర్ కెమెరా మాడ్యూల్స్ వేర్వేరుగా ఉండొచ్చు Lava Virat V1 Phones : లావా

జై షాకు శుభ్ మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
Sakshi9 Nov 2026
జై షాకు శుభ్ మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి

భారత టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను

వీరభద్రుని రహస్యం' జీ 5 సిరీస్ రివ్యూ
AP7AM8 Nov 2026
వీరభద్రుని రహస్యం' జీ 5 సిరీస్ రివ్యూ

మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అనీ .. రఘు కుంచె .. అనూరాధ .. కమల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, భీమాగాని శ్రీవర్ధన్

తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే
Sakshi7 Nov 2026
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20 సిరీస్‌లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత శుబ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం (జూలై 14న) ఇరుజ‌ట్లు తొలి

సీనియ ర్లు వ చ్చేశారు.. రోహిత్, కోహ్లీల బ్యాటింగ్ ఎక్క డ చూడొచ్చంటే
10TV Telugu7 Nov 2026
సీనియ ర్లు వ చ్చేశారు.. రోహిత్, కోహ్లీల బ్యాటింగ్ ఎక్క డ చూడొచ్చంటే

IND vs ENG : ఇంగ్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను ఓడిపోయిన భార‌త్ ఇప్పుడు వ‌న్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

విజయ్ రణబాలి’పై రశ్మిక కామెంట్స్.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూపులు
Telugu Times5 Nov 2026
విజయ్ రణబాలి’పై రశ్మిక కామెంట్స్.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూపులు

“రణబాలి” చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్

రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే
TV9 Telugu5 Nov 2026
రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ

ఇంగ్లాండ్ తో ప్రతీకార వన్డే సమరం.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే
TV9 Telugu5 Nov 2026
ఇంగ్లాండ్ తో ప్రతీకార వన్డే సమరం.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్‌లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet News Telugu5 Nov 2026
ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు

సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి

వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ.. యువరాజ్, సంజూ శాంసన్ లతో కలిసి సందడి
AP7AM5 Nov 2026
వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ.. యువరాజ్, సంజూ శాంసన్ లతో కలిసి సందడి

భారత క్రికెట్‌లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్‌లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్

డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్ తో ఇక రచ్చరచ్చే
TV9 Telugu5 Nov 2026
డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్ తో ఇక రచ్చరచ్చే

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం

సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా
Andhra Jyothy3 Nov 2026
సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్లపై ప్రజల అవగాహన పెంచేందుకు ట్రాయ్ ఇటీవల నెట్టింట ఒక పోస్టును షేర్ చేసింది. ఈ సిరీస్‌లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు 1600 సిరీస్‌‌ను వినియోగిస్తాయి. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్ఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ తమ కస్టమర్లను సంప్రదించేందుకు ఈ సిరీస్‌ను వినియోగిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్‌నే వినియోగిస్తుంది. ఈ సిరీస్ ఫోన్ నెంబర్లను ట్యాగ్ చేసేందుకు, ఫిల్టర్ చేసేందుకు లేదా బ్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్‌లకు, టెలికం ఆపరేటర్లకు అనుమతి లేదు. కాల్స్‌ వచ్చే సమయంలో స్క్రీన్‌పై స్పామ్, లేదా సస్పెక్టెడ్ స్పామ్ అన్న లేబుల్స్‌ కనిపించేలా చేయడాన్ని ట్యాగింగ్ అంటారన్న విషయం తెలిసిందే. ఇక 140 సిరీస్ ఫోన్‌ నెంబర్లను కేవలం ప్రచారం, మార్కెటింగ్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ పేర్కొంది. ఈ నెంబర్‌తో మార్కెటింగ్ చేసుకోవాలని భావించిన సంస్థ ముందుగా టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్స్‌ను డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) లిస్టులోకి చేర్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రమోషనల్ కాల్స్ వద్దనుకునే కస్టమర్లు డీఎన్‌డీ లిస్టులో రిజిస్టర్ చేసుకుంటే ఈ సిరీస్‌తో మొదలయ్యే నెంబర్‌ల నుంచి ఫోన్స్ రావు. అయితే, ఈ నెంబర్లను కూడా టెలికం ఆపరేటర్లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని ట్రాయ్ పేర్కొంది. కస్టమర్ అభ్యర్థిస్తేనే ఇలా చేయాలని స్పష్టం చేసింది. విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్ 'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న

భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్ మి నోట్ 17 సిరీస్ పై భారీ అంచనాలు
10TV Telugu3 Nov 2026
భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్ మి నోట్ 17 సిరీస్ పై భారీ అంచనాలు

రెడ్‌మి నుంచి కొత్తగా నోట్ 17, నోట్ 17 ప్రో సిరీస్ ఈ నెల 14న చైనా మార్కెట్లో లాంచ్ కానున్న రెండు ఫోన్లు భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్ అవుతుందా? Redmi Note 17 Series : షావోమీ ఫ్యాన్స్

దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్ లు ఇవే
Asianet News Telugu3 Nov 2026
దెయ్యాలు, సస్పెన్స్, రొమాన్స్.. ఓటీటీని షేక్ చేయబోతున్న టాప్ 7 కొరియన్ సిరీస్ లు ఇవే

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా ఏ జానర్ అయినా సరే, కే డ్రామాలు ఇచ్చే కిక్కే వేరు

గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్ కు లక్కీ ఛాన్స్
TV9 Telugu1 Nov 2026
గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్ కు లక్కీ ఛాన్స్

Team India T20I Squad vs Zimbabwe Tour: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ఆసియా క్రీడలకు ముందు మరో భారీ షాక్ తగిలింది. జులై 9న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో

క్యాచ్ లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్ లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు
TV9 Telugu1 Nov 2026
క్యాచ్ లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్ లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు

కొన్ని నెలల క్రితమే ప్రపంచంలోని బలమైన జట్లను మట్టికరిపించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన మన టీమిండియా.. ఇంతలోనే పాతాళానికి పడిపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత జట్టు

మూడు భారీ ప్రాజెక్టుల అప్ డేట్స్ ఇచ్చిన నిఖిల్
SkyC Media1 Nov 2026
మూడు భారీ ప్రాజెక్టుల అప్ డేట్స్ ఇచ్చిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన అప్‌కమింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న డైనమిక్ ఫిల్మ్ లైనప్‌పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అప్పుడో

ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
TV9 Telugu31 Oct 2026
ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో వంటి

ఈ ఆరు 'ప్రీతి'పాత్రమైనవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema31 Oct 2026
ఈ ఆరు 'ప్రీతి'పాత్రమైనవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ‘బ్లాస్ట్’ (Blast) సక్సెస్ తర్వాత ఈమె పేరు మారుమోగుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఆఫర్ వచ్చినా

టీమిండియాకు డబుల్ షాక్
Sakshi31 Oct 2026
టీమిండియాకు డబుల్ షాక్

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20

మీ పాత వాచ్ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా
Asianet News Telugu31 Oct 2026
మీ పాత వాచ్ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా

కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు. సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW

బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు
TV9 Telugu31 Oct 2026
బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు కొంతవరకు పోరాడినప్పటికీ 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ

ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Asianet News Telugu30 Oct 2026
ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే

ఇంగ్లాండ్ లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అట్టర్ ప్లాప్ అయింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల

వైభవ్ సూర్యవంశీపై వేటు.. గంభీర్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
AP7AM30 Oct 2026
వైభవ్ సూర్యవంశీపై వేటు.. గంభీర్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్‌లో లేని సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై

స ర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in