సూరజ్ ట్రాప్ లో శివన్నారాయణ.. దక్షణమూర్తితో బస్తీ మే సవాల్.. దద్దరిల్లిన ఎపిసోడ్
Actor ProfileActor

సూరజ్ ట్రాప్ లో శివన్నారాయణ.. దక్షణమూర్తితో బస్తీ మే సవాల్.. దద్దరిల్లిన ఎపిసోడ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూరజ్ ట్రాప్ లో శివన్నారాయణ.. దక్షణమూర్తితో బస్తీ మే సవాల్.. దద్దరిల్లిన ఎపిసోడ్
Samayam Telugu6 Nov 2026
సూరజ్ ట్రాప్ లో శివన్నారాయణ.. దక్షణమూర్తితో బస్తీ మే సవాల్.. దద్దరిల్లిన ఎపిసోడ్

మొన్నటివరకూ దీప వర్సెస్ జ్యోత్స్నగా సాగిన కార్తీకదీపం కథ.. ఇప్పుడు దక్షణమూర్తి వర్సెస్ శివన్నారాయణగా మారింది. ఈరోజు (జూలై 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. జోత్స్న ఫొటోని జోత్స్నకే చూపించి.. ఇదే నాకు కాబోయే పెళ్లం అంటూ ఎప్పటిలాగే ఆటపట్టిస్తాడు సూరజ్. మరోవైపు.. కార్తీక్‌ని తీసుకుని బాడీ మెంబర్స్‌తో మీటింగ్‌కి వెళ్తాడు శివన్నారాయణ. అదే మీటింగ్‌కి దక్షణమూర్తితో పాటు.. మాలిని కూడా వస్తుంది. ఏంటీ.. ఈ మీటింగ్‌ ఉద్దేశం అని అడుగుతాడు శివన్నారాయణ. మీకు కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ‘ఈమె పేరు మాలిని’.. అని పరిచయం చేస్తారు బాడీ మెంబర్స్. మాలినీ గారూ.. మీకు ఈ ఊరిలో ఎవరైనా బంధువులు ఉన్నారా? అని అడుగుతారు బాడీ మెంబర్స్. హా ఉన్నారు.. శివన్నారాయణ గారు అని అంటుంది మాలిని. ఏంటీ శివన్నారాయణ గారా? ఆయనమీ. ఆయన మీ బంధువా? అని ఆశ్చర్యపోతారు బాడీ మెంబర్స్. అంటే ఒక అసోషియేషన్‌లో ఉన్న వాళ్లు ఒక కుటుంబంగా ఉండాలని అంటారు కదా.. మనమంతా రెస్పారెంట్ అసోషియేషన్ ఓనర్స్ కదా.. అందుకే ఒక కుటుంబంలా ఉండాలి’ అని అంటున్నా అని అంటుంది మాలిని. ముందు పిలిపించిన పని ఏంటో చెప్పండి అని అంటాడు శివన్నారాయణ. దాంతో దక్షణమూర్తి.. ‘తొందరగానే ముగిస్తాను లెండి.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ బ్రాంచ్‌లు ఓపెన్ చేసి జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి డీఎం రెస్టారెంట్ పోటీ ఇస్తుంది’ అని అంటాడు.పోటీ పెట్టండి.. ఎవరు నెంబర్ వన్ అనేది తేలిపోద్ది.. ఆ మాటతో కార్తీక్.. ‘పోటీ ఎవరనేది ముఖ్యం కాదు.. ఎవరు నెంబర్ 01 అనేది ముఖ్యం’ అని అంటాడు. అందుకే కదా ఈ పోటీ.. ఈ సెటీలో బెస్ట్ చెఫ్‌లు అంతా నా రెస్టారెంట్‌లలో ఉన్నారు. ఇక మిగిలింది మీ రొక్కరే.. మేం మీతో పోటీ పడటానికి సిద్దం అని అంటాడు దక్షణమూర్తి. మేం సిద్దంగా లేం అని అంటాడు శివన్నారాయణ. పోటీ

స రజ ట ర ప ల శ వన న ర యణ దక షణమ ర త త బస త మ సవ ల దద దర ల ల న ఎప స డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in