
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల


ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల

ఏపీ రాజకీయాల్లో సంచలనం. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు పేరు.. ముహూర్తం దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా తుది కసరత్తు చేస్తున్నారు. తాజాగా తన రాజకీయ పార్టీ.. భవిష్యత్ గురించి త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని సాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారమూ జరిగింది. ఈ సమయంలో సాయిరెడ్డి కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్దమయ్యారు. సాయిరెడ్డి పార్టీ అసలు లక్ష్యం.. ఏ పార్టీ పైన ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.ఏపీలో మరో కొత్త పార్టీ ప్రజల్లోకి వస్తోంది. వైఎస్ కు విధేయుడిగా.. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా.. వైసీపీ హయాంలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. వైసీపీ ఓటమి తరువాత పార్టీలో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు గా ప్రకటన చేసారు. వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించారు. లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. జగన్ కోటరీలో చోటు చేసుకున్న పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం సాయిరెడ్డి ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఒక దశలో సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ జరిగింది. ఇక.. తన ఇంట్లో ఈడీ సోదాల తరువాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో సాయిరెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం వేళ.. తన రాజకీయ భవిష్యత్ పైన త్వరలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!సాయిరెడ్డి టార్గెట్ ఎవరు..?కాగా, ఇప్పుడు