సాయిబాబా
Actor ProfileCelebrity

సాయిబాబా

📊 Box Office Collections
Total News16
Movie Updates0
Sources10
కేంద్రానికి ఢిల్లీ కోర్టు ఆర్డర్
SkyC Media14 Dec 2026
కేంద్రానికి ఢిల్లీ కోర్టు ఆర్డర్

షిర్డీ సాయిబాబా మరియు ఆయన సంస్థాన్ ట్రస్ట్‌పై ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న అప్రతిష్ఠకర, విద్వేషపూరిత ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆగస్టు

శిర్డీ సాయిపై దుష్ప్రచార వీడియోల వివాదం
Eenadu13 Dec 2026
శిర్డీ సాయిపై దుష్ప్రచార వీడియోల వివాదం

తొలగింపుపై వారంలో నిర్ణయం వెలువరించండి గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీకి దిల్లీ హైకోర్టు ఆదేశం దిల్లీ: యూట్యూబ్, ఆన్‌లైన్‌ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా, అసత్య

హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్
Andhra Jyothy12 Dec 2026
హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. సైదాబాద్‌(హైదరాబాద్): హైదరాబాద్‏లోని

రామమందిర సీఈఓ పోస్టు.. తొలి రోజు 10 మందికి ఇంటర్వ్యూలు
Andhra Jyothy7 Dec 2026
రామమందిర సీఈఓ పోస్టు.. తొలి రోజు 10 మందికి ఇంటర్వ్యూలు

అయోధ్య రామమందిర వ్యవహారాలను పర్యవేక్షించే సీఈఓ ఎంపిక కోసం ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ పానల్ వివిధ రకాల ప్రశ్నలను అడిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

సాయిబాబాపై విద్వేషపూరిత వీడియోలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
Chitrajyothy7 Dec 2026
సాయిబాబాపై విద్వేషపూరిత వీడియోలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

షిర్డీ సాయిబాబాపై అభ్యంతరకరంగా, విద్వేషం కలిగించేలా ఉన్న వీడియోలు, పోస్టుల తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని, వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబా అసలు పేరు 'చాంద్ మియా' అంటూ ఆయన్ను జిహాదీ, బ్రిటిషర్ల గూఢచారి, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, మతమార్పిడులు చేసే వ్యక్తి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్టు తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదంతా సమాజంలో ఆశాంతిని, మతపరమైన ద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం అని పిటీషన్ ట్రస్ట్ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ట్రస్టు ఆరోపించింది. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు

సాయిబాబాపై విష ప్రచారం.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
AP7AM7 Dec 2026
సాయిబాబాపై విష ప్రచారం.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

షిర్డీ సాయిబాబాను అవమానిస్తూ, ఆయనపై ప్రజల్లో విద్వేషం రగిలించేలా ఆన్‌లైన్‌లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు దృష్టి సారించింది. బాబా అసలు పేరు ‘చాంద్‌ మియా’ అని, ఆయనో జిహాదీ, హంతకుడు, రేపిస్ట్ అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో ఉన్న ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాజంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, అశాంతిని సృష్టించేందుకు ఈ కుట్ర జరుగుతోందని ట్రస్ట్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ విషయంపై తాము ఇప్పటికే యూట్యూబ్‌ను సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించింది.జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. బాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక
Andhra Jyothy26 Nov 2026
అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు

కొలువుకు దూరం..చిత్రలేఖనం ఆమె ప్రాణం
Eenadu23 Nov 2026
కొలువుకు దూరం..చిత్రలేఖనం ఆమె ప్రాణం

అద్భుత చిత్రాలు రూపొందిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న యువతి రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు సంపాదించుకుంది. ఉద్యోగంతో ఆమె కెరీర్‌ సజావుగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఏదో

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Eenadu19 Nov 2026
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి

భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త
Sakshi17 Nov 2026
భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త

నవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లిలో

చేనేత సంఘం చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్
HMTV16 Nov 2026
చేనేత సంఘం చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్

Armoor: చేనేత సంఘం చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్‌! ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని చేనేత సంఘ సహకార అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన చెన్ను రవికుమార్ ను,వైస్ చైర్మన్ బింకి గంగ మోహన్ ను

షిరిడీ సాయి దర్శనానికి వెళ్తున్నారా
TV9 Telugu27 Oct 2026
షిరిడీ సాయి దర్శనానికి వెళ్తున్నారా

షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన అప్‌డేట్. వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్ ధర ₹200 నుండి ₹300కు పెరిగింది. సాధారణ పెయిడ్ బ్రేక్ దర్శనంతో ధరల వ్యత్యాసం లేకపోవడంతో భక్తుల

గొలుసు ఉత్తరం
Sakshi18 Sept 2026
గొలుసు ఉత్తరం

ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్‌ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్‌ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్‌మెంట్లో అతని

సాయిబాబా ఆల యంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంక టేశ్వ ర్లు పూజ లు
Namasthe Telangana27 Aug 2026
సాయిబాబా ఆల యంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంక టేశ్వ ర్లు పూజ లు

దమ్మపేట, జులై 01 : దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు తన జన్మదినాన్ని పురస్కరించుకుని

సనాతన ధర్మం సాయి భక్తి.. మంత్రి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటి
TeluguOne2 Aug 2026
సనాతన ధర్మం సాయి భక్తి.. మంత్రి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటి

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి ట్రస్ట్ నిధులను శిరిడీ సాయిబాబా ఆలయాలకు కేటాయించడం సాధ్యం కాదని చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు

పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయండి.. రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన వార్నింగ్
Andhra Jyothy17 Jun 2026
పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయండి.. రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన వార్నింగ్

శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు

స య బ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in