
సోమవారం వచ్చిందంటే కొత్త వారానికి ఉత్సాహంగా మొదలు పెట్టాల్సిందే. అయితే బిజీ షెడ్యూల్ మధ్య కాస్త రిలాక్స్ అవుతూ ఇంట్లోనే మంచి సినిమాలు చూడాలనుకునే సినీ ప్రియులకు తెలుగు టీవీ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ సినిమాల వరకు సోమవారం రోజంతా బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేద్దాం. సోమవారం టీవీ.. తెలుగు సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – హోల్ (HOWL ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – దొరికితే దొంగలు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) మధ్యాహ్నం 3 గంటలకు – అబ్బాయి గారు రాత్రి 10.30 గంటలకు – అబ్బాయి గారు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 1 గంటలకు – అశ్వద్ధామ 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – వీది ఉదయం 10 గంటలకు –గుడిగంటలు మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య సాయంత్రం 4 గంటలకు – రేపటి పౌరులు రాత్రి 7 గంటలకు – వారసుడొచ్చాడు రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య మిడ్‌నైట్ 1 గంటకు – వీది 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – వేట్టయాన్ మధ్యాహ్నం 3.30 గంటలకు – సమ్మక్క సారక్క 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – మేఘ సందేశం సాయంత్రం 4.30 గంటలకు – గౌరీ కళ్యాణ వైబోగమే 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – గోల్‌మాల్