
ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సుమ (Suma), బ్రహ్మాజీ (Brahmaji) మధ్య జరిగిన ఆసక్తికర, ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ‘సుమ.. కమ్ టు మై రూమ్’ అంటూ ప్రభాస్ - ఓం రౌత్ మధ్య జరిగిన సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. ముందుగా బ్రహ్మాజీని స్టేజ్‌పైకి పిలుస్తూ.. ‘‘ఈ సినిమాలో అందరికన్నా ఎవరైనా యంగెస్ట్ పర్సన్ యాక్ట్ చేశారు అంటే ఆయనే బ్రహ్మాజీ. ఆయన్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆయన ఎలా చేయగలుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద జెన్ జీ కుర్రాడు బ్రహ్మాజీ. నిజానికి మనం వికీపీడియాలో చూస్తే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు కన్నా ఎక్కువగా వయసు ఉంది ఆయనకి అని. అది కాదు, ఇట్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి జురాసిక్ పార్క్ రిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి బట్ అది కూడా తప్పు. మీరు ఆయన నడిచి వస్తున్న తీరు చూస్తూంటేనే అందరికీ అర్థమైపోతుంది.. ఆయన జన్ జీ అని. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బ్రహ్మాజీ! మనం కింగ్








