స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడల
Actor ProfileActor

స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడలపై పోస్టర్ల వరకు.. ధోని లైఫ్ లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే
TV9 Telugu2 Oct 2026
స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడలపై పోస్టర్ల వరకు.. ధోని లైఫ్ లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే

ఇంటిపేరు వెనుక ఒక ‘స్పెల్లింగ్ మిస్టేక్’..!: ధోనీ కుటుంబం అసలు పేరు ‘ధోనీ’ కాదు..! వారి అసలు ఇంటిపేరు "ధౌనీ" (Dhauni). మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు వల్ల అది ‘ధోనీ’ (Dhoni) గా మారిపోయింది. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దడానికి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. అలా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ప్రపంచం మొత్తం మెచ్చే ఒక బ్రాండ్ నేమ్ పుట్టుకొచ్చింది. సచిన్ పోస్టర్లతో నిండిన గోడలు..: ధోనీ చిన్నప్పుడు క్రికెట్ ఆడటం ప్రారంభించింది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ను చూసే. బాల్యంలో సచిన్ అంటే మహికి ఎంత పిచ్చి అంటే, తన గది గోడల నిండా సచిన్ టెండూల్కర్ పోస్టర్లనే అంటించుకునేవాడు. సచిన్ లాగే తాను కూడా మైదానంలో భారీ సిక్సర్లు బాదాలని కలలు కనేవాడు. ఆ తర్వాత అదే సచిన్‌తో కలిసి ఆడటమే కాకుండా, ఆయన సమక్షంలోనే ప్రపంచకప్ గెలవడం ధోనీ జీవితంలో ఒక మధురమైన మలుపు. పొడవాటి జుట్టు వెనుక అసలు ‘ఇన్స్పిరేషన్’ ఎవరంటే?: కెరీర్ ఆరంభంలో ధోనీ పొడవాటి జుట్టుతో వినూత్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపించి సంచలనం సృష్టించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జుట్టును మెచ్చుకుంటూ ‘హెయిర్ కట్ చేసుకోవద్దు’ అని సలహా ఇచ్చారు. అయితే, ఈ హెయిర్ స్టైల్ వెనుక అసలు ప్రేరణ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. ఆ సమయంలో జాన్ అబ్రహం స్టైల్‌ను చూసే ధోనీ తన జుట్టును అలా పెంచారు. లక్ నమ్మి జెర్సీ నంబర్ ‘7’ ఎంచుకోలేదు..: ధోనీ జెర్సీ నంబర్ 7 కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ‘థాలా ఫర్ ఎ రీజన్’ (Thala for a reason) మీమ్స్ కూడా దీనిపైనే వస్తుంటాయి. అయితే ధోనీ ఈ

స ప ల ల గ మ స ట క న చ గ డల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in