
Oneindia Telugu•7 Nov 2026
సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ఏపీలో సీపీఎస్ ఉద్యోగులకు (AP CPS Employees) కూటమి సర్కార్ ఇవాళ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో తమను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మార్చాలంటూ ఉద్యమాలు కూడా చేసిన ఉద్యోగులకు ఇవాళ ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులుగా ఉన్న వారు పాత విధానంలోకి మారేందుకు వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు