సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5 ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్
Actor ProfilePolitician

సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5 ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5 ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్
10TV Telugu26 Jan 2027
సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5 ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్

మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ఉంది 6.76-అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లే 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల Infinix Hot 70 Pro 5G : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతుంది. చైనాకు మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్ అతి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో భారత మార్కెట్లో ఈ ఇన్ఫినిక్స్ 5జీ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ (Infinix Hot 70 Pro 5G) ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ డైవ్ బ్లూ, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్ థర్మో ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ దేశంలో కంపెనీ వెబ్‌సైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుంది : రాబోయే స్మార్ట్‌ఫోన్‌లోని థర్మో ఆరెంజ్ కలర్ వేరియంట్ బ్యాక్ ప్యానెల్ టెంపరేచర్ అనుగుణంగా మారుతుంది. సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్, టెక్స్చర్ మూవెంట్ అనుగుణంగా మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని డైవ్ బ్లూ కలర్ వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీలో యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC) రియర్ లైటింగ్ సిస్టమ్ ఉంది. కస్టమైజడ్ ఈ మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే నోటిఫికేషన్‌లు, గేమింగ్ ఛార్జింగ్ స్టేటస్ బ్లింక్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ 6.76-అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. కెమెరా