సీనియర్ నట
Actor ProfileActor

సీనియర్ నట

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ నుంచి వీడియో సాంగ్
Chitrajyothy2 Dec 2026
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ నుంచి వీడియో సాంగ్

ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్న ఫాంటసీ ఎంటర్ టైనర్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ నుంచి 'కేక్ వాక్' సాంగ్‌ వీడియో విడుదలైంది. దీనిని కాలభైరవ స్వరపరిచారు. విలక్షణ పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు

రాకేశ్ వర్రే 'మాయలేడి' నుంచి టైటిల్ సాంగ్
Chitrajyothy1 Dec 2026
రాకేశ్ వర్రే 'మాయలేడి' నుంచి టైటిల్ సాంగ్

రాకేశ్‌ వర్రె హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'మాయలేడి'. ఈ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. విశాల్‌ చంద్రశేఖర్ స్వరపర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. రాకేశ్‌, మధుమిత సర్కార్

క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో 'పళ్ళ బురుసు
Chitrajyothy1 Dec 2026
క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో 'పళ్ళ బురుసు

'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. 'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే

సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి
Chitrajyothy1 Dec 2026
సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి

నాటక, సినీ రంగాలలో రచయితగా, నటుడిగా తనదైన ముద్రవేసిన కృష్ణేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. 'ప్రచండ భారతం'తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో చిత్రాలకు రచన చేసి, మరెన్నో చిత్రాలలో నటించారు. సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత యేడాదిగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కృష్ణేశ్వరరావు గుంటూరు ఎ.టి. అగ్రహారంలోని ఇంటిలో తుది శ్వాస విడిచారు. నాటకరంగంలో పలు ప్రయోగాలకు నాంది పలికారు కృష్ణేశ్వరరావు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పరిషత్ నాటక పోటీలు జరిగినా ఆయన రాసిన, నటించిన నాటకాలు ప్రదర్శితమౌతుండేవి. ఆయన నాటకం పోటీలో ఉందంటే దానికే అవార్డులు అత్యధిక శాతం దక్కేవి. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' వంటి నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకులైన కృష్ణేశ్వరరావు నట, దర్శక, ప్రయోక్తగా ప్రయోగాత్మక నాటకాలతో పలు నంది అవార్డులు గెలుచుకున్నారు. పొన్నూరులో ఆర్.ఎం.పి. డాక్టర్ గా సేవలు అందిస్తూ సొంతంగా నాటకాలు రాసి, దర్శకత్వం వహించిన ఆయన ప్రజల నుంచి జేజేలు అందుకున్నారు. చివరి నిమిషం వరకూ నాటకమే ధ్వాసగా బతికారు. సీనియర్‌ నటుడు ఎం. ప్రభాకర్‌ రెడ్డి... కృష్ణేశ్వరరావు నాటకం చూసి, 'ప్రచండ భారతం' సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు కథ కృష్ణేశ్వరరావే అందించారు. ఆ తర్వాత మోహన్ బాబు కోరిక మేరకు 'శ్రీరాములయ్య' జీవితాన్ని పరిశోధించి, సినిమాటిక్‌ గా మార్చారు. 'పరశురామ్, జయం మనదేరా' చిత్రాలకు సంభాషణలు రాశారు. అలానే ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన 'భద్రాచలం'లోనూ నటించారు. నటుడు జీవా ద్వారా దర్శకుడు వంశీ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన 'ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను, గోపి గోపిక గోదావరి' వంటి చిత్రాలలో యాక్ట్ చేశారు. 'చందమామ కథలు' సినిమాలో ఆయన పోషించిన పిచ్చివాడి పాత్ర గొప్ప పేరు తెచ్చిపెట్టింది. అలానే 'ఇడియట్

ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు
Chitrajyothy1 Dec 2026
ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు భక్తి అంశాలను మేళవిస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్

స న యర నట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in