సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి
Actor ProfileActor

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి
Chitrajyothy2 Nov 2026
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి

వివాహం చేసుకున్న తర్వాత కూడా రష్మిక అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే, వివాహం ఆమె ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని స్పష్టమవుతోంది. ‘పుష్ప, యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో పాన్‌ ఇండియా వైడ్‌గా నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ భామ, ఈ ఏడాది తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే, రష్మిక మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రియుడు, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. సాధారణంగా గ్లామర్ రంగంలో ఉన్న హీరోయిన్స్ కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో వివాహానికి దూరంగా ఉంటారు. కానీ, రష్మికా మాత్రం అందుకు భిన్నం. వివాహం చేసుకున్న తర్వాత కూడా అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే, వివాహం ఆమె ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని స్పష్టమవుతోంది. గతేడాది వరుసగా ఐదు భారీ చిత్రాలతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న రష్మిక, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్-2’తో అలరించిన రష్మిక, ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ముఖ్యంగా, ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘మైసా’ అనే యాక్షన్ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మైసా చిత్రం పూర్తిగా

స న మ లక బ ర క ఇవ వన న న రష మ క క రణమ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in