సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు
Actor ProfileActor

సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు
Telugu Times9 Oct 2026
సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ చాలా అద్భుతం. నా గత చిత్రాలకు ఎంతో ప్రేమను అందించారు. ‘హృదయం మురళి’ స్పెషల్ సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తమన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఒక మంచి పాత్రలో కూడా నటించారు. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. ఫహాద్ ఫాజిల్ గారు కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ అందించారు. ఈ సినిమా అందరూ రిలేట్ అయ్యే సినిమా. వన్‌సైడ్ లవర్స్ ఈ సినిమాతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరగా ఉండే సినిమా ఇది. జూలై 10న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘హృదయం మురళి’ సినిమా జూలై 10న