సినిమా అనేది మావయ్య వేసిన దారే
Actor ProfileActor

సినిమా అనేది మావయ్య వేసిన దారే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమా అనేది మావయ్య వేసిన దారే
Chitrajyothy25 Sept 2026
సినిమా అనేది మావయ్య వేసిన దారే

ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ కథానాయకుడిగా మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ ఓ లవ్ చిత్ర బృందం 'ఏబీఎన్ చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు మీకోసం.. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్(pavish) కథానాయకుడిగా మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ ఓ లవ్' (Love oh Love). తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయి నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. జులై 10న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్ర బృందం 'ఏబీఎన్ చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు