సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్ ని చూశారా
Actor ProfileActor

సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్ ని చూశారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్ ని చూశారా
Chitrajyothy21 Nov 2026
సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్ ని చూశారా

బుల్లితెరపైనే కాక వెండితెరపైనా తనదైన ముద్ర వేస్తూ హీరోగా రాణిస్తోన్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సుధీర్స్ జోకర్’. ఈ మూవీ నుంచి మురళీ శర్మ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బుల్లితెరపైనే కాక వెండితెరపైనా తనదైన ముద్ర వేస్తూ హీరోగా రాణిస్తోన్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సుధీర్స్ జోకర్’ (Sudheer’s Joker). ఈ సినిమాతో బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. గతంలో ‘పరదా’ వంటి విభిన్నమైన చిత్రాన్ని అందించి అందరి ప్రశంసలు అందుకున్న ఆనంద మీడియా బ్యానర్‌పై నిర్మాతలు శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో స్ట్రాంగ్ కంటెంట్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లతో ఒక సరికొత్త కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ మురళీశర్మ (Murali Sharma) ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆదివారం (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన ‘డిటెక్టివ్ జీవన్’ (Detective Jeevan) అనే ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో తన నటనతో మెప్పించిన మురళీశర్మకు, ఈ డిటెక్టివ్ జీవన్ రోల్ మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ కానుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా విడుదలైన బర్త్ డే పోస్టర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చూస్తుంటే ఈ పాత్ర ఆయనకు పర్ఫెక్ట్‌గా సరిపోయినట్లు అనిపిస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే... ఒక రాయల్ ఫ్యామిలీలో జన్మించి రాబరీస్ చేసే హీరో క్రైమ్ కేసులను డీకోడ్ చేయడానికి, డిటెక్టివ్ జీవన్ తన ఇంటెలిజెన్స్, అనుభవంతో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ప్రధానాంశంగా సాగనుంది. వీరిద్దరి మధ్య

స ధ ర స జ కర ల డ ట క ట వ జ వన న చ శ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in