సుధీర్ ను దారుణంగా రోస్ట్ చేసేశారే.. అషూ
Actor ProfileActor

సుధీర్ ను దారుణంగా రోస్ట్ చేసేశారే.. అషూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుధీర్ ను దారుణంగా రోస్ట్ చేసేశారే.. అషూ, రాకేష్, నూకరాజు అల్లరే అల్లరి
Samayam Telugu2 Dec 2026
సుధీర్ ను దారుణంగా రోస్ట్ చేసేశారే.. అషూ, రాకేష్, నూకరాజు అల్లరే అల్లరి

సుధీర్ ఏ షోలో ఉన్నా కూడా ఆ షోలో కామెడీకి, ఎంటర్టైన్మెంట్‌కి కొదవే ఉండదన్న సంగతి తెలిసిందే. డ్రామా జూనియర్స్, ఫ్యామిలీ స్టార్స్ అంటూ ఇప్పుడు బుల్లితెరపై రెండు షోలతో సందడి చేస్తున్నాడు సుధీర్. ఓ వైపు సినిమాలు చేస్తూనే తన ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు బుల్లితెరపై షోలు కూడా చేస్తున్నాడు. ఒకప్పటిలా బుల్లితెరపై ఎక్కువగా టైం కేటాయించడం లేదు. కానీ పూర్తిగా స్మాల్ స్క్రీన్‌ను వదిలేయడం లేదు. ఇంకో వైపు సుధీర్ నటిస్తున్న సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.అందుకే సుధీర్ తన అభిమానుల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉండాలని బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలను చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్స్ రెండో సీజన్ రీసెంట్‌గానే స్టార్ట్ అయింది. ఇక ఈ షోలో అషూ , స్రవంతి, నూకరాజు , పవిత్ర, రాకేష్ ఇలా అందరూ కలిసి సుధీర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో ఏం ఉందో ఓ సారి చూద్దాం. కావ్య పాపకి నా సెంటు నచ్చిందంట అని నూకరాజు అండ్ గ్యాంగ్ నానా హంగామా చేస్తారు. ఆ తర్వాత హరితేజ వస్తుంది. హరిత ఓ హరిత అని నూకరాజు పాట పాడతాడు. రేయ్ అది అనిత కదరా అని సుధీర్ అంటాడు.నువ్వు ఎంతో మందిని మార్చావ్.. నేను ఒక్క అమ్మాయి పేరు మారిస్తేనే వచ్చిందా? అని సుధీర్‌కి కౌంటర్ వేస్తాడు నూకరాజు. నువ్వు అలారమా? నాలో ఉన్న ప్రేమికుడ్ని నిద్ర లేపావ్? అని అమ్మాయితో పులిహోర కలుపుతాడు సుధీర్. మరి నేను అని అషూ అడుగుతుంది. నువ్వు పడుకోబెడతావ్.. అని పక్కకు పో అన్నట్టుగా సుధీర్ అంటాడు. మీ పేరు ఏంటి? అని పవిత్రను అడుగుతాడు సుధీర్. మీకు ఇష్టమైందే అని పవిత్ర అంటుంది. ఏంటది అని సుధీర్ అడిగితే.. దొంగేయ్ అని పవిత్ర చెబుతుంది. కన్ను కొడుతూ సుధీర్‌ని పిలుస్తుంది సుధీర్. మొన్న ఏంటండి.. మీకు బైక్ మీద

స ధ ర న ద ర ణ గ ర స ట చ స శ ర అష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in