సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా
Actor ProfileActor

సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా
123Telugu25 Nov 2026
సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా

నటీనటులు : శుభలేఖ సుధాకర్, భ్రమరాంబిక, అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు దర్శకత్వం : వర ముళ్ళపూడి నిర్మాతలు : రామ్ విశ్వాస్, రాఘవేంద్ర వర్మ సంగీతం : సాయి మధుకర్ ఛాయాగ్రహణం : గంగనమోని శేఖర్ కూర్పు : సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘సరికొత్తగా’. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న తన చాదస్తపు మావయ్య రాజారావు (శుభలేఖ సుధాకర్) పెట్టే టార్చర్ తో తన కోడలు ప్రియా (భ్రమరాంబిక) తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. కానీ రాజారావుకి ఇలా కాదు మరోలా బుద్ధి చెప్పాలని తన అత్త లలిత (రాజశ్రీ నైర్) తో కలిసి ఓ ప్లాన్ చేసి దాన్ని అమలు చేస్తుంది. అక్కడ నుంచి రాజారావులో ఏమన్నా మార్పు వచ్చిందా లేదా? దీని వల్ల ఎదురైన పరిణామాలు ఏంటి అనేది ఇందులో అసలు కథ. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తనకిచ్చిన పాత్రలో అలా ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. తన వయసుకి తగ్గ పాత్రలో ఒక కఠినమైన ఇంటి పెద్దగా సాలిడ్ పెర్ఫామెన్స్ తాను కనబరిచారు. అలాగే తన కోడలి పాత్రలో కనిపించిన భ్రమరాంబిక కూడా డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూ చాదస్తపు మావయ్య వల్ల ఇక్కట్లు పడే యువ కోడలిగా మెప్పించింది. వీరితో పాటుగా అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు బాగా చేశారు. ఇందులో మిస్ ఫైర్ అయ్యిన అంశం ఏమన్నా ఉంది అంటే అది ఫ్లాట్ గా సాగే కథనం అనే చెప్పాలి. ఈ తరహా సబ్జెక్టులు చూసినవే పైగా కనిపించే సన్నివేశాలు ప్రొసీడింగ్స్, రొటీన్

స ద ప బ డ ల మన త ల గ స ట ర మ గ య ప ఈట వ వ న ల ప రస ర అవ త న న వ క ల స ర స కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in