
Eenadu•22 Dec 2026
స్త్రీశక్తి లబ్ధిదారులతో సీఎం హై-టీస్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘స్త్రీశక్తికి ఏడాది.. రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడినుంచి వచ్చి నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్త్రీశక్తి లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించారు. అనంతరం మహిళలతో కలిసి హై-టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్త్రీశక్తి లబ్ధిదారులతో సీఎం హై-టీ