సొంతంగా మెజార్టీ సాధించబోతున్న విజయ్..! త్వరలో ఆ కీలక పరిణామం
Actor ProfilePolitician

సొంతంగా మెజార్టీ సాధించబోతున్న విజయ్..! త్వరలో ఆ కీలక పరిణామం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఇండీ కూటమిలో విజయ్ తో కలిసి..! తేల్చేసిన స్టాలిన్
Oneindia Telugu2 Nov 2026
ఇండీ కూటమిలో విజయ్ తో కలిసి..! తేల్చేసిన స్టాలిన్

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటివరకూ డీఎంకేతో కలిసి కూటమిగా పోటీ చేసి ఐదు సీట్లు కూడా గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ (Vijay)

సొంతంగా మెజార్టీ సాధించబోతున్న విజయ్..! త్వరలో ఆ కీలక పరిణామం
Oneindia Telugu31 Oct 2026
సొంతంగా మెజార్టీ సాధించబోతున్న విజయ్..! త్వరలో ఆ కీలక పరిణామం

తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించినా మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ మార్క్ అందుకోవడంలో విఫలమైన విజయ్ (Vijay).. కాంగ్రెస్ తో పాటు ఇతర డీఎంకే మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ ను అదే కారణంతో ఇప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మిత్రపక్షాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో చేసేది లేక విజయ్ రూటు మార్చేస్తున్నారు.Vijay: విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ..!ఒకప్పుడు ఎన్నికల తర్వాత 50 సీట్లు మాత్రమే తెచ్చుకున్న అన్నాడిఎంకేలో సగానికి పైగా ఎమ్మెల్యేలు వచ్చి ప్రభుత్వానికి మద్దతిస్తామన్నా కేవలం బలపరీక్షలో మాత్రమే తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన విజయ్.. మిత్రపక్షాల బ్లాక్ మెయిలింగ్ నేపథ్యంలో రూటుమార్చారు. అదే అన్నాడీఎంకే నుంచి విడతల వారీగా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించుకుంటూ వెళ్తున్నారు. ఇలా చేస్తూ చేస్తూ ఇప్పుడు సొంత మెజార్టీ సాధించే దిశగా అడుగులేస్తున్నారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీగా ఉండటంతో సభ బలం 227కు తగ్గింది. టీవీకే బలం 107గా ఉంది. పంతం నెగ్గించుకున్న విజయ్..! మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..!అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్టు 15 లోపే అన్నాడీఎంకే నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరబోతున్నారు. అప్పుడు విజయ్ పార్టీ ఆయా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి టీవీకేలో తీసుకోవడంతో పాటు వారిని ఉపఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుని అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధించే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే విజయ్ ప్రయత్నాలపై గుర్రుగా ఉన్న మిత్రపక్షాలు అప్పుడు టీవీకే ప్రభుత్వం నుంచి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినా విజయ్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే అవినీతిపై ఉక్కుపాదం మోపడంతో పాటు పలు విషయాల్లో తన మార్చు చూపించుకుంటున్న విజయ్.. ఇప్పుడు పూర్తి మెజార్టీ సాధిస్తే

స త గ మ జ ర ట స ధ చబ త న న వ జయ త వరల ఆ క లక పర ణ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in