సీడ్ యాక్సెస్ రోడ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

సీడ్ యాక్సెస్ రోడ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీడ్ యాక్సెస్ రోడ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Eenadu13 Dec 2026
సీడ్ యాక్సెస్ రోడ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఇ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండో దశను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. 21.77 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు ఖర్చు చేశారు. 60 మీటర్ల వెడల్పుతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో 9 లేన్ల రహదారి ఉంటుంది. ఇందులోభాగంగా బీఆర్‌టీఎస్‌ కారిడార్‌, సర్వీసు రోడ్లను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇ-3 రోడ్డును విజయవాడ-మంగళగిరి హైవేతో అనుసంధానానికి బ్రిడ్జి నిర్మించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

స డ య క స స ర డ న ప ర ర భ చ న స ఎ చ ద రబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in