సింగిల్ స్క్రీన్ లు మూతపడటానికి స్టార్ హీరోలే కారణమా
Actor ProfileActor

సింగిల్ స్క్రీన్ లు మూతపడటానికి స్టార్ హీరోలే కారణమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింగిల్ స్క్రీన్ లు మూతపడటానికి స్టార్ హీరోలే కారణమా
Zee Telugu2 Dec 2026
సింగిల్ స్క్రీన్ లు మూతపడటానికి స్టార్ హీరోలే కారణమా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Star Heroes Main Reason For Closing Single Screens: ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రసాద్ మల్టీప్లెక్స్ పేరుతో ఈ ట్రెండ్ మొదలైంది. ఒక మల్టీ అంటే ఎక్కువ ఒక చోట ఎక్కువ వినోద కార్యక్రమాలు లేదా ఒక చోట ఎక్కువ స్క్రీన్స్ ఉండటం అనేదే మల్టీప్లెక్స్ ట్రెండ్. అయితే మల్టీప్లెక్స్ రాకముందు వరకు ఓ వెలుగు వెలిగిన సింగిల్ స్క్రీన్స్ ఇపుడు బోసిపోతున్నాయనే చెప్పాలి. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలు విడుదలనపుడు అక్కడ ఉన్నంత హంగామా మరే చోట ఉండదు. అసలు సిసలు వినోదం కావాలంటే సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూడాల్సిందే. అయితే ఒకప్పుడు ఓ యేడాది ఓ స్టార్ హీరో సినిమా విడుదల కాలేదంటే పెద్ద విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఇపుడు ఒక్కో హీరో ఒక్క సినిమా కోసమే యేళ్లకు యేళ్లు వెచ్చిస్తున్నారు. క్రౌడ్ పుల్లర్ హీరోలు ఇలా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ బడా స్టార్ హీరోల సినిమాలు విడుదలపుడు మాత్రమే కళకళలాడుతున్నాయి. మిగతా సమయాల్లో థియేటర్స్ రెంట్ కట్టడానికి అపసోపాలు పడుతున్నారు. ఇదంతా స్టార్ హీరోలు యేడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్ధాకం అవుతుంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణం...స్టార్ హీరో సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి... సింగిల్ స్క్రీన్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.చాలా ప్రాంతాల్లో థియేటర్లలో ఈగలు తోలుకుంటు

స గ ల స క ర న ల మ తపడట న క స ట ర హ ర ల క రణమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in