స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు
Actor ProfilePolitician

స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు
Oneindia Telugu18 Oct 2026
స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఒక కీలక అప్‌డేట్. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా రేపు (శుక్రవారం, జూలై 10) రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి. అయితే, ఈ బంద్ కారణంగా కొన్ని స్కూళ్ల విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసి రావడం విశేషం.నిజానికి, ఈ ఏడాది వేసవి సెలవులను పొడిగించిన కారణంగా తలెత్తిన పనిదినాల కొరతను భర్తీ చేయడానికి, ఈ నెలలో వచ్చే రెండో శనివారాన్ని వర్కింగ్ డే (పనిదినం)గా మారుస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఆరోజూ సెలవు ప్రకటించాయి. దీంతో రేపు శుక్రవారం బంద్ కావడం, శనివారం కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వడం, ఆ మరుసటి రోజు ఆదివారం సాధారణ సెలవు కావడంతో.. విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరికినట్లయింది.అసలు విద్యార్థి సంఘాల డిమాండ్లు ఏమిటి?రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు ఈ నిరసనకు దిగారు. వారి ముఖ్యమైన డిమాండ్లు ఇలా ఉన్నాయిప్రభుత్వ స్కూళ్ల తగ్గింపుపై అభ్యంతరం: ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటి సంఖ్యను కేవలం 4 వేలకు కుదించాలని ప్రభుత్వం చూస్తోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.ఫీజుల నియంత్రణ చట్టం: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను అరికట్టేందుకు తక్షణమే కఠినమైన నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి.రేపే కాలేజీల బంద్.. జూలై 10న స్కూళ్లు కూడా బంద్!మంత్రి కేటాయింపు & పోస్టుల భర్తీ: విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించడంతో పాటు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే

స క ళ లక వర సగ 3 ర జ ల స లవ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in