సుకుమార్ కుమార్తె మరో అరుదైన ఘనత
Actor ProfileActor

సుకుమార్ కుమార్తె మరో అరుదైన ఘనత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుకుమార్ కుమార్తె మరో అరుదైన ఘనత
Eenadu14 Dec 2026
సుకుమార్ కుమార్తె మరో అరుదైన ఘనత

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు సుకుమార్‌. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగానూ ఘనత సాధించారు. ఆయన తనయ సుకృతి వేణి కూడా విభిన్న బాటలో పయనిస్తున్నారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా ‘గాంధీ తాత చెట్టు’కు అవార్డు సాధించిన సుకృతి వేణి (Sukriti Veni) ఇప్పుడు మరో అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. అమెరికాలోని ‘బోస్టన్‌ అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ సంగీత విభాగంలో ఎన్‌సెంబుల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. మొత్తం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌ వచ్చింది. అందులో సింగర్స్‌ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘ఇరుముడి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు హీరో రవితేజ

స క మ ర క మ ర త మర అర ద న ఘనత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in