సుక్కు
Actor ProfileActor

సుక్కు

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
సుక్కు, చర్రీ.. తెలంగాణ రూటెడ్ స్టోరీ
10TV Telugu17 Oct 2026
సుక్కు, చర్రీ.. తెలంగాణ రూటెడ్ స్టోరీ

RC 17 : కొంతకాలంగా టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలను ఎక్కువగా చూస్తున్నాం. బలగం, దసరా, లేటెస్ట్‌గా ఎల్లమ్మ, ఇడుపు కాగితం.. ఇవ్వే కాదు ఓటీటీల్లో రిలీజ్‌ అయిన తెలంగాణ బేస్డ్‌ సినిమాలెన్నో. ఇలా తెలంగాణ రూటెడ్ స్టోరీస్ మీద ఫోకస్ పెరుగుతోందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్య హిట్ అయిన కొన్ని సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో, మేకర్స్ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చిన్న సినిమాల నుంచి పెద్ద స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ వరకు తెలంగాణ నేటివిటీ, స్లాంగ్, కల్చర్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలపై చర్చలు జరుగుతున్నాయట. ఆడియన్స్ కూడా తెలంగాణ నేటివిటీకి కనెక్ట్ అవుతుండటంతో మేకర్స్ థింకింగ్ కూడా మారిందంటున్నారు. Maanasa Choudhary : సూప‌ర్ సుబ్బు వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన మాన‌స చౌద‌రి త్వరలో స్టార్ట్ కాబోయే రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై కూడా లేటెస్ట్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కూడా తెలంగాణ నేపథ్యంలో పక్కా రూటెడ్ స్టోరీగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ది సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నేపథ్యంలో, చరణ్ మళ్లీ ఇలా తెలంగాణా నేటివిటీకి షిఫ్ట్ అవుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోవడంతో, ఇది నిజమా లేక రూమర్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది

ప్రతీ ఆర్టిస్ట్ జెలసీగా ఫీల్ అవుతాడు.. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’.. రావు బహదూర్’పై సుకుమార్ రివ్యూ
Samayam Telugu8 Aug 2026
ప్రతీ ఆర్టిస్ట్ జెలసీగా ఫీల్ అవుతాడు.. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’.. రావు బహదూర్’పై సుకుమార్ రివ్యూ

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్

సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు
Chitrajyothy8 Aug 2026
సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రావు బహదూర్ (Rao Bahadur). వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) ప్రధాన