సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ
Actor ProfileCelebrity

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ
Eenadu25 Jan 2027
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగశాఖ అనుమతిని నిరాకరించింది. చాలారోజుల క్రితమే యూకే, యూఎస్‌ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరింది. దీంతో ఇప్పటికే లండన్‌ చేరుకొన్న సీఎం అనంతరం ఈనెల 23న అమెరికాకు వెళ్లాల్సిఉంది. అయితే దీనికి విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం లండన్‌ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ

స ఎ ర వ త ర డ డ అమ ర క పర యటనక అన మత న ర కరణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in