సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే
Actor ProfileActor

సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే
123Telugu7 Jan 2027
సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న అవైటెడ్ యాక్షన్ సీక్వెల్ చిత్రం ‘సలార్ 2’ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో కొంచెం షూట్ ఆల్రడీ పూర్తి చేశారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో సలార్ 2, 2027 లో మిగతా షూట్ ని పూర్తి చేసుకోనుంది అని చెప్పవచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలూ పూర్తి చేసేస్తారా లేదా అనేది చూడాలి. ఇక సలార్ 2 లో పృథ్వీరాజ్, శృతి హాసన్ తదితరులు నటించగా హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం వహిస్తున్నారు

సల ర 2 ఎట ట పర స థ త ల ల అప ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in