
Eenadu•16 Dec 2026
సర్ ’ పేరుతో మోసపూరిత కాల్స్ , లు.. జాగ్రత్తహైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్లకు మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, కాల్స్ వస్తున్నాయి. వాట్సప్‌లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. అలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం, ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి ఈ మెసేజ్‌లు వస్తున్నట్లు ఈసీ అధికారులు గుర్తించారు. ⇒ మరిన్ని వివరాలు ‘సర్’ పేరుతో మోసపూరిత కాల్స్, SMSలు.. జాగ్రత్త