సత్యం రాజేష్ పక్కన నటించిందా? అయితే మన సినిమాలో వద్దు’ అని నా ముందే చాలామంది
Actor ProfileActor

సత్యం రాజేష్ పక్కన నటించిందా? అయితే మన సినిమాలో వద్దు’ అని నా ముందే చాలామంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సత్యం రాజేష్ పక్కన నటించిందా? అయితే మన సినిమాలో వద్దు’ అని నా ముందే చాలామంది అన్నారు
Samayam Telugu18 Dec 2026
సత్యం రాజేష్ పక్కన నటించిందా? అయితే మన సినిమాలో వద్దు’ అని నా ముందే చాలామంది అన్నారు

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు చెబుతుంటారు. అయితే రియల్ లైఫ్ లో డాక్టర్ గా చేసి యాక్టర్ గా వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈమె.. ఇప్పుడిప్పుడే లీడ్ రోల్స్ తో బిజీగా మారుతున్నారు. కంటెంట్ ఓరియెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కామా.. ఇప్పుడు ‘అగధ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘అగధ’ విశేషాలతో పాటుగా పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు.ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘అగధ’ సినిమా తెరకెక్కింది. తాను నటించిన ‘పొలిమేర’ సినిమా చూసి, ఎంఎస్ రాజు తనకు ఈ చిత్రం కోసం ఫోన్ చేసినట్లు కామాక్షి భాస్కర్ల తెలిపారు. ''ఎంఎస్ రాజు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా డైరెక్టర్ ఆయనే కావడంతో, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పా. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. నేనెప్పుడూ కూడా హిట్స్ ప్లాప్స్ గురించి పట్టించుకోను. ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తాను'' అని కామాక్షి అన్నారు.''అగధ’లో నేను మహాదేవి పాత్ర పోషించాను. ఆ పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి, ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమాలో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికు అందరికీ ఓ డివైన్

సత య ర జ ష పక కన నట చ ద అయ త మన స న మ ల వద ద అన న మ ద చ ల మ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in