షారుక్
Actor ProfileActor

షారుక్

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources8
శ్రీదేవి, షారుఖ్ ఇండ్ల లో.. స్టే చేస్తారా
Chitrajyothy2 Jan 2027
శ్రీదేవి, షారుఖ్ ఇండ్ల లో.. స్టే చేస్తారా

ఒకప్పుడు సినీ తారల ఇళ్లను బయట నుంచి చూడటమే అభిమానులకు ప్రత్యేక అనుభూతి. ఇప్పుడు ఆ ఇళ్లలోనే ఒకటి రెండు రోజులు గడిపే అవకాశం వస్తోంది. బాలీవుడ్ నటులు, క్రీడాకారులు తమకు ఎంతో ఇష్టమైన ఇళ్లను హోమ్

షారుక్, యువరాజ్ ఇళ్లలో గడిపే ఛాన్స్.. హోమ్ స్టేలుగా మారిన స్టార్ల గృహాలు
AP7AM2 Jan 2027
షారుక్, యువరాజ్ ఇళ్లలో గడిపే ఛాన్స్.. హోమ్ స్టేలుగా మారిన స్టార్ల గృహాలు

అభిమాన తారల ఇళ్లను చూడటమే గొప్ప అనుభూతి. అలాంటిది వారి ఇంట్లోనే బస చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ! ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన ఈ కలను ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు నిజం చేస్తున్నారు. షారుక్ ఖాన్, శ్రీదేవి, అలియా భట్ వంటి సినీ తారలతో పాటు యువరాజ్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు తమ విలాసవంతమైన గృహాలను 'లగ్జరీ హోమ్‌స్టే'లుగా మార్చి, అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.ఇది సాధారణ హోటల్ గదిలో బస చేసినట్టు కాదు. సెలబ్రిటీల అభిరుచులకు అద్దం పట్టేలా ఉండే ఈ ఇళ్లలోకి అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. గోడలపై అరుదైన పెయింటింగ్స్, పురాతన ఫర్నిచర్, వారి లైబ్రరీలోని పుస్తకాలు.. ఇలా ప్రతి వస్తువూ ఆయా ప్రముఖుల జీవనశైలిని దగ్గర నుంచి పరిచయం చేస్తుంది. గోవాలోని యువరాజ్ సింగ్ 'కాసా సింగ్' విల్లా, నటుడు అర్జున్ మాథుర్ 'ట్రాంక్విల్ హెవెన్' వంటివి ఈ ట్రెండ్‌కు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.సెలబ్రిటీలు తమ వెకేషన్ హోమ్‌లను ఆదాయ వనరులుగా మార్చుకోవడం ఈ ట్రెండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం. హాలిడే డెస్టినేషన్లలో కోట్లు పెట్టి కొన్న విల్లాల్లో వారు ఏడాదికి కొన్ని వారాలు మాత్రమే ఉంటారు. మిగిలిన సమయంలో వాటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ భారాన్ని తగ్గించుకుని, అదనపు ఆదాయం సంపాదించేందుకు వాటిని నమ్మకమైన అతిథులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో 'వెకేషన్ హోమ్‌' కాస్తా 'ఇన్‌కమ్ హోమ్‌'గా మారుతోంది.సెలబ్రిటీల ఇళ్లలో బస చేయాలంటే

షారుక్ సినిమా చూసి స్ఫూర్తి పొందా.. అందుకే ఇప్పుడు ఇలా
Sakshi31 Dec 2026
షారుక్ సినిమా చూసి స్ఫూర్తి పొందా.. అందుకే ఇప్పుడు ఇలా

ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇటీవల బాలీవుడ్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ’ సినిమాను 100 సార్లకు పైగా చూశానని, అందులోని

విమల్ యాడ్ వివాదంలో ముగ్గురు స్టార్ హీరోలు..ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నోటీసులు
Zee Telugu30 Dec 2026
విమల్ యాడ్ వివాదంలో ముగ్గురు స్టార్ హీరోలు..ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నోటీసులు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

షారుక్ , అజయ్ దేవ్ గణ్ లకు ఫుడ్ సేఫ్టీ చీఫ్ నోటీసులు
Eenadu28 Dec 2026
షారుక్ , అజయ్ దేవ్ గణ్ లకు ఫుడ్ సేఫ్టీ చీఫ్ నోటీసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) లకు మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాను ఓ ప్రకటన ద్వారా వీరు పరోక్షంగా ప్రచారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టింది. అందులో తమ భాగస్వామ్యాన్ని తక్షణమే నిలిపివేయాలని.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ ప్రచార కంటెంట్‌లను తొలగించాలని నటులను ఆదేశించింది. వారి ప్రచార ఒప్పందాలు, చెల్లింపులు వంటి వివరాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ నోటీసులను ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్‌ ముంఢే (Tukaram Mundhe) జారీ చేయగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ యాడ్‌ వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పరోక్షంగా వారిని పాన్‌ మసాలా వైపు ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో ఈ యాడ్‌లో షారుక్‌ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌లతో పాటు అక్షయ్ కుమార్ నటించారు. అయితే పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రకటన ఉందని అభిమానుల నుంచి విమర్శలు రావడంతో దాని నుంచి అక్షయ్‌కుమార్‌ వైదొలిగారు. ఇదీ చదవండి: ఈ దూకుడు.. సాటెవ్వరు! గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు.. గంటకు 9 కి.మీ. వేగం
Oneindia Telugu3 Dec 2026
మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు.. గంటకు 9 కి.మీ. వేగం

మనం ఎప్పుడైనా గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, ఒక రైలు కేవలం గంటకు 9 కిలోమీటర్ల వేగంతో, అచ్చం నత్తనడకన నడుస్తుందంటే మీరు నమ్ముతారా? అంత

అల్లు అర్జున్ రాకా’.. తాత, తండ్రీకొడుకులుగా 4 పవర్ ఫుల్ పాత్రల్లో బన్నీ
Samayam Telugu2 Nov 2026
అల్లు అర్జున్ రాకా’.. తాత, తండ్రీకొడుకులుగా 4 పవర్ ఫుల్ పాత్రల్లో బన్నీ

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. ఇదొక సోసియో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో భారీ స్థాయిలో

షారుక్ నా ఫస్ట్ క్రష్
Andhra Jyothy18 Sept 2026
షారుక్ నా ఫస్ట్ క్రష్

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీ బొర్సే... మోడలింగ్‌ నుంచి వెండి తెరకు పరిచయమైంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అదే సమయంలో... కేవలం గ్లామర్‌

ష ర క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in