షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్ చరణ్ నష్టాలు సేమ్
Actor ProfileActor

షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్ చరణ్ నష్టాలు సేమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్ చరణ్ నష్టాలు సేమ్
Asianet News Telugu13 Oct 2026
షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్ చరణ్ నష్టాలు సేమ్

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` సినిమా రూపొందింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీస్‌, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. వెంకట సతీష్‌ కిలారు నిర్మాత. `గేమ్‌ ఛేంజర్‌` వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ చేసిన చిత్రమిది. గత జూన్‌ 4న ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలానే కలెక్షన్లు ఉన్నాయి. `పెద్ది` మూవీ ప్రారంభంలో జోరు చూపించింది. మొదటి వారం రెండో వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. మూడో వారం నుంచి డ్రాప్‌ అయ్యింది. దీనికితోడు సమంత నటించిన `మా ఇంటి బంగారం` రావడంతో `పెద్ది`కి గట్టి దెబ్బ పడింది. కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇక ఈ మూవీ ఇంకా థియేటర్లో రన్‌ అవుతుంది. కాకపోతే ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి చేరుకుంది. కొన్ని థియేటర్లలో మాత్రమే రన్‌ అవుతుంది. అది కూడా రోజుకి ఒక్క షో మాత్రం తిప్పి కొడితే అన్నీ కలిపి 10 థియేటర్లు కూడా లేవు. దీంతో ఇక థియేట్రికల్‌ గా `పెద్ది` క్లోజింగ్‌కి చేరుకుందని చెప్పొచ్చు. పెద్ది థియేట్రికల్‌గా 35 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.341 కోట్ల కలెక్షన్లు(సాక్నిల్క్ లెక్కల ప్రకారం) వచ్చాయి. ఇందులో ఇండియా గ్రాస్‌ రూ.288కోట్లు ఉండగా, రూ.243.83కోట్ల నెట్‌ ఉంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ రూ.53కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ చిత్రం సుమారుగా రూ.170కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.220కోట్లు రావాలని ట్రేడ్‌ వర్గాల సమాచారం. హిట్‌ అవ్వాలంటే ఇంకా రూ.50కోట్లు రావాలి. మొత్తంగా ఈ మూవీ యాభై కోట్ల నష్టాలతో ముగుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కొన్ని థియేటర్లో రన్‌ అవుతుంది. అయితే

ష క స త న న ప ద ద మ వ క ల జ గ కల క షన ల సమ త ల భ ల ర మ చరణ నష ట ల స మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in