షాకింగ్ .. స డ న్ గా ఓటీటీకి రొమాంటిక్
Actor ProfileActor

షాకింగ్ .. స డ న్ గా ఓటీటీకి రొమాంటిక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షాకింగ్ .. స డ న్ గా ఓటీటీకి రొమాంటిక్, యాక్ష న్ థ్రిల్ల ర్
Chitrajyothy20 Jan 2027
షాకింగ్ .. స డ న్ గా ఓటీటీకి రొమాంటిక్, యాక్ష న్ థ్రిల్ల ర్

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌నువ‌డు ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది. సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మ‌నువ‌డు ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ (Jai Krishna) హీరోగా ఎంట్రీ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). గ‌త నెలాఖ‌రున థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం అశించినంత‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ చిత్రం స‌డ‌న్‌గా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా కేవ‌లం మూడు వారాల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ భామ ర‌షా త‌డాని (Raasha Thadani) క‌థానాయుక‌గా తెలుగు తెర‌క ప‌రిచ‌యం అవ‌గా మోహ‌న్ బాబు, న‌రేశ్, కిక్ శ్యామ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మంగ‌ళ‌వారం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత అజ‌య్ భూప‌తి (Ajay Bhupathi) ఈ సినిమాను తెర‌కెక్కించ‌డం విశేషం. క‌థ విష‌యానికి వ‌స్తే.. కాలేజీ గొడ‌వ‌ల వ‌ళ్ల ఊరొదిలి తిరుప‌తికి వ‌చ్చిన శ్రీను అక్క‌డ పెద్ద‌మ‌నిషిగా, డాన్‌గా చెలామ‌ణి అవుతున్న పెద్ది రెడ్డి కూతురు మంగ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే శీను త‌న ప్రేమ‌ను మంగ‌కు చెప్పే స‌మ‌యంలో త‌న ఎంగేజ్‌మెంట్ కార్డును ఇవ్వ‌డంతో షాక్‌ అవుతాడు. అయినా ఎట్టి ప‌రిస్థితుల్లో మంగ‌నే పెళ్లి చేసుకుని తీరుతాన‌ని శ‌ప‌థం చేస్తాడు. అలా చేయ‌డానికి శ్రీనుకు ఉన్న‌ ధీమా ఏమిటీ? ఇంత‌కు శీను ఎందుకు వచ్చాడు? తనను చంపాలనుకున్న పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను ఎందుకు కాపాడాడు? శ్రీను వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు? నిశ్చితార్థం జరుపుకున్న మంగను శ్రీను వివాహం చేసుకోగలిగాడా? లేదా? అనేది మిగతా కథ. మాములుగా ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం చూసిన అనేక సినిమాల‌లోని క‌థ‌లానే ఈ చిత్ర నేప‌థ్యం సాగినా ఎక్క‌డా బోర్ అనే ఫీల్ రానివ్వ‌కుండా ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి చ‌క‌చ‌కా సినిమాను న‌డిపించాడు. అయితే చాలా స‌న్నివేశాలు రొటీన్ అనిపించ‌క మాన‌దు. ఎన్నో

ష క గ స డ న గ ఓట ట క ర మ ట క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in