
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Masik shivratri shivapuja and lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని తిథులు చాలా పవిత్రమైందని చెబుతుంటారు. ముఖ్యంగా దేవతల తిథులు అవి వచ్చే రోజుల్లో మనం చేసే పూజలు, వ్రతాలు ఇంకా కోటిరెట్లుగొప్ప ఫలితాలను ఇస్తాయి. మనం ఈసారి జులై 13న మాస శివరాత్రిని జరుపుకుంటాం. ఇదే రోజున భోళా శంకరుడి నక్షత్రం ఆరుద్ర.. అది కూడా సోమవారంతో కలిసి రావడంను అత్యంత అరుదైనదిగా పండితులు చెబుతున్నారు. అందుకు రేపు యథా శక్తి శివయ్యను మనసారా, భక్తితో పూజించుకొవాలని సూచిస్తున్నారు. పంచామృతాలతో శివుడ్ని పూజించుకుని, బిల్వపత్రి, తెల్లని పూజలు, యథా శక్తి నైవేద్యం భక్తితో సమర్పించుకుంటే శివయ్య కోరిక కోరికలు నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అయితే సోమవారం మాస శివరాత్రి అరుదైన కలయితో కొన్ని రాశులకు శివుడి అనుగ్రహంతో వారి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఆ రాశులు ఏంటో చూద్దాం.. మేషం.. ఈ అరుదైన కలయిక వల్ల శివుడి అనుగ్రహంతో విదేశాలకు వెళ్లాలని కోరుకుని వారి కోరికలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి మంచి రాబడిని ఇస్తుంది. కోర్టువ్యవహరాల్లో విజయాల్ని సాధిస్తారు. రాదనుకున్న డబ్బులు తిరిగి సొంతమౌతాయి. మిథునం.. ఈ రాశుల వారికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా లాటరీలు తగిలే చాన్స్ లు కన్పిస్తున్నాయి. కొన్ని ఏళ్లుగా పరిష్కరం కాని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పలుకుబడి కల్గిన వ్యక్తులతో పరిచయాలు