శివన్నారాయణే మాలిని భర్తని చంపేశాడా? కథలో మరో ట్విస్ట్.. ఒక్కటౌతున్న అత్తా కోడళ్లు జ్యోత్స్న
Actor ProfileActor

శివన్నారాయణే మాలిని భర్తని చంపేశాడా? కథలో మరో ట్విస్ట్.. ఒక్కటౌతున్న అత్తా కోడళ్లు జ్యోత్స్న

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శివన్నారాయణే మాలిని భర్తని చంపేశాడా? కథలో మరో ట్విస్ట్.. ఒక్కటౌతున్న అత్తా కోడళ్లు జ్యోత్స్న, మాలిని
Samayam Telugu25 Oct 2026
శివన్నారాయణే మాలిని భర్తని చంపేశాడా? కథలో మరో ట్విస్ట్.. ఒక్కటౌతున్న అత్తా కోడళ్లు జ్యోత్స్న, మాలిని

దీప, మాలినిలు ఎదురుపడటంతో నిన్నటి ఎపిసోడ్‌లో ఉత్కంఠగా మారింది. దీప ఎవరో తెలిసి కూడా.. ‘నువ్వు నా దగ్గర వంట మనిషిగా పినిచేస్తావా? అని అడిగి అవమానిస్తుంది మాలిని. ఇక ఈరోజు (జూలై 11) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ‘దీప.. జ్యోత్స్స రెస్టారెంట్ సీఈవో అని మాలికికి తెలియదని అనుకుంటున్నావా? ఆ మనిషికి అన్నీ తెలుసే కావాలనే అడుగుతుంది అని అంటాడు శివన్నారాయణ. ఇంతకీ ఈవిడ ఎవరు తాతయ్య గారూ అని అంటుంది దీప. ‘నీకు అత్త అవుతుంది అమ్మా.. ఈమె నా కోడలు.. సుమిత్రకి వదిన.. అని అంటాడు దక్షణమూర్తి. ‘మా అమ్మకి వదిన అంటే.. నాకు అత్తా.. అమ్మ వాళ్ల అన్నయ్య భార్య’ అన్నమాట అని అనుకుంటుంది దీప. ‘మనుషుల్ని పరీక్షించడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారమ్మా.. మనం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి’ అని అంటాడు శివన్నారాయణ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరం కావు బాబాయ్.. మాలిని అంటే.. ఇలాంటి విలువ లేని మనుషులతో వాదన అనవసరం అంటాడు ముసలోడు. విలువలు గురించి మీరే మాట్లాడాలి బాబాయ్.. కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు ఏమైంది బాబాయ్ నీ విలువా??విలువలు గురించి నువ్వే మాట్లాడాలి ముసలోడా.. పెళ్లైన మనవడ్ని నడిరోడ్డుపైకి గెంటేసినప్పుడు ఏమైంది నీ విలువ? ఆస్తిలో వాటా పంచాల్సిన మనవడ్ని ఇంటి డ్రైవర్‌ని చేశావ్.. కూతురు కోడల్ని ఇంటి పని మనిషిని చేశావ్.. పనిమనిషిని సీఈవో చేశావ్.. బ్రహ్మదేవుడు రాసిన రాతల్ని కూడా మార్చి రాసేస్తున్నావ్.. సొంత వాళ్ల జీవితాలతో ఆడుకోవడం నీకు అలవాటే కదా బాబాయ్ అని కౌంటర్ ఇస్తుంది మాలిని. జీవితాలు మార్చడం గురించి నీలాంటి వాళ్లు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నీలాంటి వాళ్లు మీ లాంటి వాళ్లు అంటూ దక్షణమూర్తిని చూస్తాడు శివన్నారాయణ. అయినా నువ్వు నన్ను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుడ్ని అయితే వీళ్లంతా నాతో ఉండేవాళ్లే

శ వన న ర యణ మ ల న భర తన చ ప శ డ కథల మర ట వ స ట ఒక కట త న న అత త క డళ ల జ య త స న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in