శ్రీలంకతో తొలి టెస్ట్ .. భారత తుది జట్టు ఇదే
Actor ProfilePolitician

శ్రీలంకతో తొలి టెస్ట్ .. భారత తుది జట్టు ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీలంకతో తొలి టెస్ట్ .. భారత తుది జట్టు ఇదే
Sakshi22 Nov 2026
శ్రీలంకతో తొలి టెస్ట్ .. భారత తుది జట్టు ఇదే

భారత్‌-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆగస్ట్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది. దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌తో భారత్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. సాయి సుదర్శన్‌ గైర్హాజరీలో దేవదత్‌ పడిక్కల్‌ రూపంలో వన్‌ డౌన్‌లో మంచి ఆప్షన్‌ లభించింది. రెగ్యులర్‌ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకున్నారు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్‌లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం. ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్ట్‌లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది. నంబర్‌ 3లో దేవదత్ పడిక్కల్ సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్‌ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్‌ చేసుకున్నాడు. నాలుగో స్థానంలో గిల్‌ నంబర్‌ 4లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగి మంచి టచ్‌లో కనిపించాడు. నంబర్‌ 5లో రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్‌కు

శ ర ల కత త ల ట స ట భ రత త ద జట ట ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in