శ్రీదేవితో పని.. సెవన్ స్టార్ హోటల్ లో ఉన్నంత కంఫర్ట్ గా ఉంటుంది
Actor ProfilePolitician

శ్రీదేవితో పని.. సెవన్ స్టార్ హోటల్ లో ఉన్నంత కంఫర్ట్ గా ఉంటుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీదేవితో పని.. సెవన్ స్టార్ హోటల్ లో ఉన్నంత కంఫర్ట్ గా ఉంటుంది
Chitrajyothy8 Jan 2027
శ్రీదేవితో పని.. సెవన్ స్టార్ హోటల్ లో ఉన్నంత కంఫర్ట్ గా ఉంటుంది

శ్రీదేవి జీవితంపై రాసిన ‘ది ఎంప్రెస్’ పుస్తకంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో ‘క్షణక్షణం’ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) జీవిత విశేషాలతో రాసిన పుస్తకానికి ‘ది ఎంప్రెస్‌’ (The Empress) అని పేరు పెట్టినట్టు నాకు తెలియదు. ఆ పేరు బయోగ్రఫీకి సరిపోతుంది కానీ, ‘స్క్రీన్‌ క్వీన్‌’ (Screen Queen) అని పెడితే ఇంకా బావుండేది’ అని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ పుస్తకంలో నేనో చాప్టర్‌ రాశా. అదే ది బెస్ట్‌ చాప్టర్‌ అని రచయిత చెప్పారు. శ్రీదేవి చనిపోయాక ఆమె గురించి ఆలోచించడం మానేశా. కానీ, తొలిసారి చెన్నైలో శ్రీదేవిని కలిసిన క్షణాలను మర్చిపోలేను. నేను పనిచేసిన నటీమణుల్లో ఆమె చాలా భిన్నమైన వ్యక్తి. ‘క్షణక్షణం’ సినిమా చేస్తున్నప్పుడు ఆమె సత్తా ఏంటో నాకు తెలిసింది. ప్రతి సీన్‌కి 15-20 రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం నాకింకా గుర్తు. ఆమెతో పనిచేయడం సెవన్‌ స్టార్‌ హోటల్‌లో ఉన్నంత కంఫర్ట్‌గా ఉంటుంది’ అని చెప్పారు

శ ర ద వ త పన స వన స ట ర హ టల ల ఉన న త క ఫర ట గ ఉ ట ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in