శుక్ర వారం.. తెలుగు టీవీ సినిమాలు
Actor ProfileCelebrity

శుక్ర వారం.. తెలుగు టీవీ సినిమాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శుక్ర వారం.. తెలుగు టీవీ సినిమాలు
Chitrajyothy14 Dec 2026
శుక్ర వారం.. తెలుగు టీవీ సినిమాలు

ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది! వారమంతా పని ఒత్తిడితో అలసిపోయిన మైండ్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు ఈ శుక్రవారం మన టీవీ ఛానెళ్లు సూపర్ సినిమాలతో రెడీ అయిపోయాయి. మంచి కామెడీ, కాస్త యాక్షన్, కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు ప్రసారం కాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ టైమ్‌కి వస్తున్నాయో ఇప్పుడే చూసేయండి. శుక్ర‌వారం.. టీవీ చిత్రాలు 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫైట్ ఆర్ ఫ్లైట్‌ (FIGHT OR FLIGHT) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అండమాన్ అమ్మాయి రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుస్వాగ‌తం రాత్రి 10.30 గంట‌ల‌కు – సుస్వాగ‌తం 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – రౌడీగారి పెళ్లాం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – పాప‌కోసం ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి సంబంధం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – విజేత విక్ర‌మ్‌ సాయంత్రం 4 గంట‌ల‌కు – అక్క పెత్త‌నం చెల్లెలి కాపురం రాత్రి 7 గంట‌ల‌కు – స‌మ‌ర సింహారెడ్డి రాత్రి 10 గంట‌ల‌కు – పోరాటం మిడ్‌నైట్ 1 గంట‌కు – పాప‌కోసం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అంజి 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – సుల్తాన్‌ సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ద‌శ‌మి 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అలీబాబా

శ క ర వ ర త ల గ ట వ స న మ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in