శర్వానంద్
Actor ProfileCelebrity

శర్వానంద్

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources6
టైమ్ మెషీన్ తో శర్వానంద్ గేమ్ స్టార్ట్.. శ్రీను వైట్ల భారీ ప్లాన్
Telugu Times12 Dec 2026
టైమ్ మెషీన్ తో శర్వానంద్ గేమ్ స్టార్ట్.. శ్రీను వైట్ల భారీ ప్లాన్

చార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand) తన త‌ర్వాతి సినిమాను సీనియర్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల(Srinu vaitlla)తో చేయనున్నట్లు సినీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా

శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్
123Telugu12 Dec 2026
శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో కొత్త సినిమా లాంచ్ కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘#SSS1’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ కానుంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9:45 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు స్టార్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘సైన్స్. సెన్స్. సక్సెస్.’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి శర్వానంద్ కోసం శ్రీను వైట్ల ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి

జార్జ్ క్రిష్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
NTV Telugu9 Dec 2026
జార్జ్ క్రిష్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న శర్వానంద్, ఈ సారి శ్రీను వైట్ల

సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్
Asianet News Telugu1 Sept 2026
సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్

2026లో 6 నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ కి ఎప్పటిలాగే మిక్స్డ్ రిజల్ట్స్ తప్పలేదు. ఇంకా వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ఫ్లాపులు ఎక్కువ హిట్లు తక్కువగా ఈ 6 నెలల్లో నమోదయ్యాయి. ఈ 6 నెలల్లో కొన్ని హిట్

సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
Sakshi21 Aug 2026
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత

ఈ ఏడాది తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో

కట్ చెప్పడం మరచిపోయా.. శర్వానంద్ నటనకు సంపత్ నంది ఫిదా
SkyC Media18 Jun 2026
కట్ చెప్పడం మరచిపోయా.. శర్వానంద్ నటనకు సంపత్ నంది ఫిదా

చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఎగసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,ప్రేక్షకుల్లో

భోగి క్లైమాక్స్ షూట్ లో శర్వానంద్ రిస్కీ స్టంట్స్
SkyC Media13 Jun 2026
భోగి క్లైమాక్స్ షూట్ లో శర్వానంద్ రిస్కీ స్టంట్స్

హీరో శర్వానంద్‌,దర్శకుడు సంపత్ నంది తీస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ తన అత్యంత కీలకమైన దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం భారీ స్థాయి సెట్‌పై హై ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ

సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత
Sakshi28 May 2026
సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్) 'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

శర వ న ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in