వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా
Actor ProfilePolitician

వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా, లేనట్లా
Asianet News Telugu20 Oct 2026
వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా, లేనట్లా

School Holidays : రేపు (జూలై 11) రెండో శనివారం, ఎల్లుండి (జూలై 12 ఆదివారం)... వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోందని ఎగిరిగంతేసేందుకు సిద్దమైన విద్యార్థులకు షాక్ తప్పడంలేదు. ఈ నెలలో రెండో శనివారం సెలవు లేనట్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు రేపు యధావిధిగా నడవనున్నాయి... కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా నడిచే అవకాశాలున్నాయి. అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండో శనివారం అయినప్పటికీ స్కూల్ కి వెళ్లాల్సిందే. ప్రతి నెలలో రెండో శనివారం తప్పకుండా సెలవు ఉంటుంది. మరి ఈ జూలైలో మాత్రమే సెలవు ఎందుకు లేదు? ఇందుకు కారణమేంటి? అనేగా మీ డౌట్. అయితే మీరు ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే... వేసవి సెలవుల పొడిగింపు సమయంలో తెలంగాణ విద్యాశాఖ ప్రకటనను పరిశీలించాల్సిందే. ఈసారి వేసవి సెలవులు ముగిసి జూన్ 12 నుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకావాల్సింది. కానీ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు జూన్ 12న కూడా వేసవి సెలవు కొనసాగించారు. దీంతో జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం మరో రెండ్రోజులు కలిసివచ్చాయి. ఇలా వేసవి సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయి... జూన్ 15న (సోమవారం) తెలంగాణలో విద్యాసంస్థలు రీఓపెన్ అయ్యాయి. అయితే ఊహించని విధంగా జూన్ 12న సెలవు ఇవ్వాల్సి రావడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరంలో ఓ వర్కింగ్ డే ను కోల్పోకుండా జూన్ 12 కు బదులు జూలైలో వచ్చే రెండో శనివారంను వర్కింగ్ డే గా ప్రకటించింది. ఇలా వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్ రేపటి రెండో శనివారంపై పడింది... ప్రభుత్వ పాఠశాలలు యధావిధిగా నడవనున్నాయి. అయితే జూన్ 15న అమావాస్య కారణంగా చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు స్కూల్ ప్రారంభించలేవు... కొన్ని ముందుగా ప్రకటించినట్లే జూన్ 12న తెర్చుకున్నాయి. ఇంకొన్ని విద్యాసంస్థలు జూన్ 16న పున:ప్రారంభం అయ్యాయి. అమావాస్య రోజు స్కూళ్లు తెరవడం శుభప్రదం కాదని ఇలా

వ సవ స లవ ల ప డ గ ప ఎఫ క ట ర ప ర డ శన వ ర స లవ ఉన నట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in