విలన్ గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్
Actor ProfileActor

విలన్ గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విలన్ గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్
Sakshi10 Dec 2026
విలన్ గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్

బాలీవుడ్‌ స్టార్ హీరో విలన్‌గా నటిస్తోన్న లేటేస్ట్ ముూవీ హైవాన్. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైవాన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకట్‌ కె నారాయణ, శైలజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే

వ లన గ స ట ర హ ర ట జర ర ల జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in