వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా
Actor ProfileCelebrity

వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తెలుగులో ఆఫర్లు కరువు.. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా
TV9 Telugu21 Nov 2026
తెలుగులో ఆఫర్లు కరువు.. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా

దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా... స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా. అందుకే... ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు

వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా
TV9 Telugu21 Nov 2026
వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా

సోషల్ మీడియాలో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కానీ ఈసారి బర్త్ డే కి ఒక రేంజ్ క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న SSMB29! జైత్రయాత్రలా సాగుతున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్! గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వారణాసి లీక్డ్ విజువల్స్ రచ్చ, రేపు రాబోతున్న అఫీషియల్ అప్‌డేట్ రూమర్స్.. ఇవన్నీ కలిపి ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇవ్వాల్టి ఎక్స్‌ప్లేనర్ వీడియోలో మనం ఈ వారణాసి లీక్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? రేపు బర్త్ డే రోజున రాజమౌళి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలను గురించి మాట్లాడుకుందాం.. మొదటి నుంచి SSMB29 గురించిన ప్రతీ చిన్న విషయం ఒక హాట్ టాపిక్‌గానే మారుతోంది. విజయేంద్రప్రసాద్ అందించిన కథనం ప్రకారం ఇదొక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్. 'ఇండియానా జోన్స్' తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. అయితే, ఈ కథకు మూలం భారతదేశంలోనే.. అందులోనూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపధ్యంలో ఉంటుందనే వార్తలు గత కొద్ది కాలంగా గట్టిగా వినిపిస్తున్నాయి. వారణాసి ఘాట్‌లు, గంగా హారతి బ్యాక్‌డ్రాప్, పురాతన ఆలయాల ప్రాంగణాలు.. వీటి మధ్య మహేష్ బాబు ఒక అడ్వెంచరర్ లుక్‌లో ఎలా ఉంటారనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గోస్‌బంప్స్ వస్తున్నాయి. ఇండియన్ మైథాలజీ అండ్ ఆధ్యాత్మిక అంశాలను అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌కు అనుసంధానించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్‌ఆర్ఆర్' సినిమాల్లో మనం ఇది చూశాం. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి నేపథ్యాన్ని ఎంచుకోవడం వెనుక చాలా పెద్ద కథే ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక

వ రణ స ల క స రచ చ ర జమ ళ ధమ క ప ల న మ ప ప చ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in