వ్యాపారంలో నష్టాలొస్తుంటే ఈ వాస్తు చిట్కాను పాటించండి
Actor ProfileCelebrity

వ్యాపారంలో నష్టాలొస్తుంటే ఈ వాస్తు చిట్కాను పాటించండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ్యాపారంలో నష్టాలొస్తుంటే ఈ వాస్తు చిట్కాను పాటించండి
Oneindia Telugu26 Sept 2026
వ్యాపారంలో నష్టాలొస్తుంటే ఈ వాస్తు చిట్కాను పాటించండి

పగలు రాత్రి అనకుండా ఎంత కష్టపడి పనిచేస్తున్నా వ్యాపారంలో ఆశించిన లాభాలు రావడం లేదా? కస్టమర్లు రాక, పెరిగిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ప్రశాంతతను దూరం చేస్తున్నాయా? అయితే మీ దుకాణం లేదా ఆఫీసులో వాస్తు దోషాలు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య, వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రకృతిలోని పంచభూతాల సమతుల్యత లోపించినప్పుడు వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ వ్యాపార స్థలంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి, అఖండ విజయాలను అందుకోవచ్చు.ఉత్తర దిశ: కుబేరుడి స్థానంవ్యాపార లాభాలను అందించే బుధ గ్రహానికి, సంపద అధిపతి అయిన కుబేరుడికి ఉత్తర దిశ నిలయం. ఈ దిశలో అగ్ని సంబంధిత వస్తువులైన నూనె, నెయ్యి, కర్పూరం, అగర్బత్తీలు అస్సలు ఉంచకూడదు. ఈ ప్రాంతంలో ఎరుపు రంగు వస్తువులు పెట్టడం కానీ, గోడలకు ఎరుపు రంగు వేయడం కానీ చేయకూడదు. ఈ స్థలాన్ని గదిలా మూసివేయకుండా వీలైనంత ఓపెన్‌గా ఉంచాలి. బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్తువులను ఇక్కడ ఉంచడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి.Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా రోడ్డు ఉండొచ్చా?ఆఫీసు ప్రవేశ ద్వారం, క్యాష్ కౌంటర్వ్యాపార స్థలం ప్రధాన ద్వారం వాయువ్యం, ఈశాన్యం లేదా ఉత్తర దిక్కుల్లో ఉండటం శ్రేయస్కరం. ప్రవేశ ద్వారాన్ని రకరకాల భారీ అలంకార వస్తువులతో నింపేయకూడదు. ఇది లోపలికి వచ్చే లక్ష్మీ కటాక్షాన్ని, కొత్త వ్యాపార అవకాశాలను అడ్డుకుంటుంది. ఎంట్రన్స్ ఎప్పుడూ ఖాళీగా, ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రధాన ద్వారం ఏ దిక్కున ఉన్నప్పటికీ, మీ షాపులోని క్యాష్ కౌంటర్ మాత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉండేలా చూసుకోవాలి.యజమాని కూర్చునే సీటుషాపు యజమాని కూర్చునే స్థానం వ్యాపార గమనాన్ని మారుస్తుంది. యజమాని ఎల్లప్పుడూ నైరుతి దిశలో కూర్చుని, ఉత్తర ముఖంగా చూసేలా తన సీటును అమర్చుకోవాలి. మీ సీటు వెనుక భాగంలో దేవుడి పటాలు, విగ్రహాలు