Eenadu•23 Nov 2026
వ్యవసాయమంటే ఆసక్తా.. ఈ కోర్సు మీకోసంవ్యవసాయ రంగంలో కెరియర్ ఆశించేవారికి హార్టికల్చర్ కోర్సులు అద్భుత అవకాశాలు అందిస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఈ విభాగంలో ఉద్యోగాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు హార్టిసెట్-2026కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ (ఆనర్స్) నాలుగేళ్ల హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాలకు డాక్టర్ వై.ఎస్.ఆర్.హార్టికల్చర్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పూర్తిచేసినవారు అర్హులు. 2025-26 విద్యాసంవత్సరంలో డిప్లొమా చివరి సంవత్సరంలో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు.. వ్యవసాయమంటే ఆసక్తా.. ఈ కోర్సు మీకోసం