వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Actor ProfileActor

వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Asianet News Telugu16 Jan 2027
వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్

ఫ్లేర్డ్ డిజైన్ ఉన్న ఈ నల్ల డ్రెస్‌లో సమంత ఎంత అందంగా కనిపిస్తోంది. బేబీ బంప్‌తో ఆమె లుక్ అదిరిపోయింది. సమంత ను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆమె జీవితంలో స్ట్రగుల్ టైమ్ పోయిందని పండగచేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత. ఇద్దరు స్నేహితుల్ల మసులుకుంటూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలో రాజ్ తన ఫుడ్‌తో ఒక మూమెంట్‌లో ఉండగా, సమంత ఆ క్షణాన్ని పర్ఫెక్ట్‌గా కెమెరాలో బంధించింది. ఈ ఫోటో చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అన్ని ఫోటోల్లోనూ సమంత గ్లోయింగ్‌గా కనిపిస్తోంది. సన్-కిస్డ్ ఫోటోలు, రుచికరమైన ఫుడ్.. ఇలా ఆమె బేబీమూన్ ఒక అద్భుత కథలా సాగింది. ఈ జంట ఫోటోలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా హార్ట్-ఐ ఎమోజీతో స్పందించింది. సమంత ఈ ఫోటోలు షేర్ చేయగానే అభిమానులు వెంటనే స్పందించారు. "ఈ మధ్య లైఫ్ మీకు బాగా కలిసొచ్చినట్టుంది" అని ఒకరు, "ది బేబీ బంప్" అని మరొకరు కామెంట్ చేశారు. "అమ్మా, హాలిడే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావ్?" అని ఇంకొకరు రాశారు

వ యత న ల సమ త బ బ మ న భర తత కల స క య ట మ మ ట స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in