వినాశనానికి చేరువలో ప్రపంచం.. చరిత్ర దాచిన నిజం
Actor ProfileActor

వినాశనానికి చేరువలో ప్రపంచం.. చరిత్ర దాచిన నిజం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వినాశనానికి చేరువలో ప్రపంచం.. చరిత్ర దాచిన నిజం
Sakshi24 Oct 2026
వినాశనానికి చేరువలో ప్రపంచం.. చరిత్ర దాచిన నిజం

ఈ భూమిపై మానవ మేధస్సుకు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని ప్రాంతాల పేరు వింటేనే నేటికీ ప్రపంచం వణికిపోతుంది. ఈ కోవలో 'బెర్ముడా ట్రయాంగిల్'ది అగ్రస్థానం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో.. ఫ్లోరిడా, ప్యూర్టో రికో - బెర్ముడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజాకార ప్రాంతం ఇది. గత వందేళ్ల చరిత్రను తిరగేస్తే, ఈ ఐదు లక్షల చదరపు మైళ్ల పరిధిలో వందల సంఖ్యలో భారీ నౌకలు, విమానాలు ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఈ ప్రాంతంలో ఏముంది? ఇది గ్రహాంతరవాసుల స్థావరమా? లేక సముద్ర గర్భంలో ఏదో అతీత శక్తి దాగుందా? లేక అట్లాంటిస్ నగరపు శాపమా? ఇవాళ మనం ఈ పాడ్‌కాస్ట్‌లో బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న అసలు జర్నలిస్టిక్ నిజాలను, దాని వెనుక దాగున్న సైన్స్‌ను చాలా లోతుగా విశ్లేషిద్దాం. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) డిఫరెంట్‌ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు నాగబంధంలో అనసూయ.. అరుదైన స్టిల్స్ చూశారా? (ఫోటోలు) హాఫ్‌ శారీలో లెనిన్ భామ భాగ్యశ్రీ బోర్సే అందాలు.. ఫోటోలు సిస్టర్ పెళ్లిలో ఖుషీ కపూర్ స్టైలిష్ అవుట్‌ఫిట్.. ఫోటోలు చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు సిగ్గులేదా.. పోలీస్ అయి ఉండి..? DGPని ఏకిపారేసిన అంబటి కూటమి పాలనలో ప్రభుత్వ స్కూల్ పని అయిపోయింది వినాశనానికి చేరువలో ప్రపంచం! చరిత్ర దాచిన నిజం కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా

వ న శన న క చ ర వల ప రప చ చర త ర ద చ న న జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in