విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్
Actor ProfilePolitician

విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్
Oneindia Telugu2 Oct 2026
విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్

హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా అన్ని రంగాలలో దూకుడు చూపిస్తోంది. ఇదే క్రమంలో అంతర్జాతీయ ఉన్నత విద్యారంగానికి కూడా హైదరాబాద్ వేదిక కాబోతుంది. అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుతో ఇప్పటికే విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి అనేక దేశాలు హైదరాబాద్ కు క్యూ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఉన్నత విద్యారంగానికి హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారబోతుంది.ఫారెన్ యూనివర్సిటీలు క్యాంపస్ ల ఏర్పాటు మన దేశం నుండి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ప్రతీ సంవత్సరం వేలాదిమంది విద్యార్థులు విదేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్తున్నారు. అటువంటి వారి కోసం అంతర్జాతీయ ఉన్నత విద్య ఇక్కడే అందుబాటులో ఉండేలా ఫారెన్ యూనివర్సిటీలు క్యాంపస్ లను ఏర్పాటు చేయనున్నాయి. కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020తో పాటు, యూజీసీ ప్రకటించిన నూతన సడలింపులు భారతదేశంలో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని మరింత ఈజీ చేశాయి .సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో క్యాంపస్ లు ఈ అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ వివిధ దేశాలకు చెందిన సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉన్న మంచి మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, నివాసయోగ్యమైన వాతావరణం ఉండడం అంతర్జాతీయ సంస్థలను ఇటువైపు ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది.అమెరికా, యూకే నుండి ప్రముఖ వర్సిటీల క్యాంపస్ లు ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూకేకు చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ క్యాంపస్‌ల ఏర్పాటు కోసం యూజీసీకి అధికారికంగా దరఖాస్తులు చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ విశ్వవిద్యాలయాలన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే స్వతంత్ర ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వర్సిటీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే హైదరాబాద్ లో

వ ద శ య న వర స ట ల క య పస లత గ ల బల ఎడ య క షన హబ గ హ దర బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in