
Andhra Jyothy•24 Nov 2026
విద్యార్థుల కోసమే రాజీనామా చేసాకేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. విద్యార్థుల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. విద్యార్థుల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇక జార్ఖండ్‌లో జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థుల ఆందళన కొనసాగుతోంది. స్టూడెంట్స్‌లో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు